Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ సినిమా పక్కా… అది కూడా డబుల్‌ ధమాకా.. వివరాలివే!

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ సినిమా పక్కా… అది కూడా డబుల్‌ ధమాకా.. వివరాలివే!

  • July 14, 2023 / 03:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ సినిమా పక్కా… అది కూడా డబుల్‌ ధమాకా.. వివరాలివే!

టాలీవుడ్‌లో అగ్ర హీరో ఎవరైనా ఓ దర్శకుడు కోసం వెయిట్‌ చేస్తున్నారు అంటూ లిస్ట్‌ రాస్తే అందులో కచ్చితంగా ప్రశాంత్‌ నీల్‌ పేరు ఉంటుంది. అంతలా తన డైరక్షర్‌ టాలెంట్‌తో హీరోలను ఎలివేట్‌ చేస్తూ, ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తారు. సాధారణ హీరో కూడా ఆయన సినిమాలో చేస్తే ఆ ఎలివేషన్లకు మాస్‌ మసాలా హీరో అయిపోతాడు అంటుంటారు. దానికి కారణం ఆయన చేసిన ‘కేజీయఫ్‌’ సినిమాలే. ఈ సినిమాలు చూసి ప్రశాంత్‌ నీల్‌తో సినిమాలు చేయాలనుకున్నవారిలో మెగా హీరోలు కూడా ఉన్నారు.

అవును, మెగాస్టార్‌ చిరంజీవి, మెగాపవర్‌ స్టార్ రామ్‌చరణ్‌కు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయాలని ఎప్పటినుండో ఉంది. ఈ మేరకు గతంలో నిర్మాత డీవీవీ దానయ్య ఆధ్వర్యంలో ఓ మీటింగ్‌ కూడా జరిగింది. చిరంజీవి ఇంట్లో ఈ భేటీ వేశారు. ఆ తర్వాత కొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇదంతా సినిమా కోసం అని చెప్పకనే చెప్పేశారు. కానీ ఇప్పటివరకు ఆ సినిమా గురించి ఎలాంటి సమాచారమూ లేదు. అయితే తాజాగా ఓ కథను చిరంజీవి ఫైనల్‌ చేశారు అని అంటున్నారు.

చిరంజీవి ఓకే చేశారు కాబట్టి.. ఇది చిరంజీవికి చెందిన కథ కాదు అట. మెగాస్టార్‌, మెగా పవర్‌ స్టార్‌ కలసి చేయబోయే సినిమా ఇదట. అవును ఈ ఇద్దరి కాంబోలో ఓ కథ కోసం చాలా రోజుల నుండి ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. అప్పుడప్పుడు కనిపించినా.. అది సినిమాలో కాసేపు మాత్రమే. కానీ ఫుల్‌ లెంగ్త్‌ రోల్స్‌లో ఇద్దరూ నటిస్తే ఎంజాయ్‌ చేద్దామని ఫ్యాన్స్‌ అనుకున్నారు. నిజానికి చిరంజీవి కూడా చాలా రోజులుగా ఇలాంటి కాంబో కోసం చూస్తున్నారట.

ఇప్పుడు అది ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) చెప్పిన కాన్సెప్ట్‌లో అవుతుందట. దీంతో ఆ కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేయమని చిరు అడిగారట. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ టీమ్‌ ఇదే పనిలో ఉందట. ‘సలార్‌’ సినిమాలు, ఎన్టీఆర్‌ సినిమా, ‘కేజీయఫ్‌ 3’ అయిపోయాక ఈ సినిమా ఉంటుందని సమాచారం.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Prashanth Neel
  • #Prashanth Neel
  • #Ram Charan

Also Read

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

trending news

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

6 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

8 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

12 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

1 day ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

1 day ago

latest news

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

10 hours ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

11 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version