Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » Prashanth Neel: వరుస అడ్వాన్స్‌లు, ఆఫర్లతోనే కట్టేస్తున్నారుగా

Prashanth Neel: వరుస అడ్వాన్స్‌లు, ఆఫర్లతోనే కట్టేస్తున్నారుగా

  • May 25, 2021 / 01:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth Neel: వరుస అడ్వాన్స్‌లు, ఆఫర్లతోనే కట్టేస్తున్నారుగా

‘కేజీఎఫ్‌’ సినిమా వెండితెరపై చూసినప్పుడు, అందులో హీరో యశ్‌కు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఇచ్చిన ఎలివేషన్లు చూసినప్పుడు సగటు సినిమా అభిమానికి గూస్‌బంప్స్‌ వచ్చుంటాయి. మా అభిమాన హీరోకు ఇలాంటి ఎలివేషన్లు పడితే ఇంకా అదిరిపోతుంది అని అనుకున్నారు. ఫ్యాన్స్‌, ప్రేక్షకులే ఇలా అనుకుంటే… హీరోలు, నిర్మాతలు ఎలా అనుకొని ఉంటారు చెప్పండి. అందుకే ప్రశాంత్‌తో సినిమాలు చేయాలని ఫిక్స్‌ అయిపోయారు. ‘కేజీఎఫ్‌ 2’ అయిపోగానే ప్రభాస్‌తో ‘సలార్‌’ సెట్‌ అయిపోయింది. అయితే ప్రశాంత్‌ జోరు చూస్తుంటే.. ఇంత త్వరగా ఆయన టాలీవుడ్‌ ఇన్నింగ్స్‌ అయ్యేలా కనిపించడం లేదు.

‘సలార్‌’ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ కన్నడలో పునీత్‌ రాజ్‌కుమార్‌తో ఓ సినిమా చేస్తారట. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్‌ వచ్చేస్తారని సమాచారం. అలా వచ్చాక ప్రశాంత్‌ ఇక్కడ వరుస సినిమాలు చేస్తారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ సినిమాకు ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడని ఇటీవల ప్రకటించారు. ఎన్టీఆర్‌ – కొరటాల శివ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌ సినిమా ఉంటుందని సమాచారం. ఆ వెంటనే మన హీరోలు వరుస కట్టారట.

అల్లు అరవింద్‌తో ఆ మధ్య ప్రశాంత్‌ నీల్‌ టీమ్ సమావేశమైంది. సాధారణ మీటింగ్‌ అని ఇరు వర్గాల సన్నిహితులు చెప్పినా… అల్లు అర్జున్‌తో సినిమా కోసమే ఆ కలయిక అని అంటున్నారు. దీంతో బన్నీతో సినిమా పక్కా. ఆ వెంటనే రామ్‌చరణ్‌ కూడా ప్రశాంత్‌ నీల్‌పై కన్నేశాడు. చాలా రోజుల నుండి చర్చలు జరుగుతున్నాయట. మరోవైపు మహేష్‌బాబు కూడా ప్రశాంత్‌తో కలసి పని చేయాలని చూస్తున్నాడట. ఇదంతా చూస్తుంటే ఓ రెండేళ్ల వరకు ప్రశాంత్‌ టాలీవుడ్‌ వదిలే పరిస్థితే కనిపించడం లేదు.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prashanth Neel
  • #KGF
  • #Prashanth Neel
  • #Puneeth Rajkumar
  • #SALAAR

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

related news

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

2 hours ago
Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

2 days ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

2 days ago

latest news

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

1 day ago
KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

1 day ago
Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

1 day ago
Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

1 day ago
Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version