Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఈనెల 15న ‘ప్రేమపందెం’ విడుదల

ఈనెల 15న ‘ప్రేమపందెం’ విడుదల

  • December 12, 2017 / 08:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈనెల 15న ‘ప్రేమపందెం’ విడుదల

ఎం.ఎం. అర్జున్‌ దర్శకత్వంలో శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్‌ పతాకంపై అనంతపురం జిల్లాకు చెంది ప్రముఖ విద్యాసంస్థల అధిపతి ఎం. లక్ష్మీనారాయణ నిర్మాతగా, జబర్‌దస్త్‌ వినోద్‌, కిరణ్‌ కళ్యాణ్‌, నరేష్‌, సాంబశిమ హీరోుగా, మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా నిర్మించిన చిత్రం ‘ప్రేమపందెం’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్‌ వారి నుండి ‘యు.ఎ’ సర్టిఫికెట్‌ పొందింది. ఈనెల 15వ తేదీన రెండు తొగు రాష్ట్రాతో పాటు కర్ణాటకలో కూడా విడుదకు సన్నాహాు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ మీడియాకు వివరాు తెలియజేశారు. ముందుగా నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారినీ అలరించే కంటెంట్‌తో నిర్మించిన చిత్రం ‘ప్రేమపందెం’. దర్శకుడు అర్జున్‌ ప్రతి క్యారెక్టర్‌ పట్ల చాలా శ్రద్ధ తీసుకుని డిజైన్‌ చేశారు. అలాగే కామెడీతో పాటు ఎమోషన్స్‌, ఫ్యామిలీడ్రామా, ప్రేమ ఇలా నవరసాలను సముపాళ్లలో రంగరించి కథను తయారు చేశారు. నాకు ఏది.. ఎలా చెప్పాడో అలాగే తెరకెక్కించాడు. సంగీత దర్శకుడు వెంకట్‌ యస్‌.యు.వి. అద్భుతమైన స్వరాు ఇచ్చారు. పాటలకు మంచి స్పందన వస్తోంది. యూత్‌ వాటికి బాగా కనెక్ట్‌ అయ్యారు. సినిమా మీద ఉన్న నమ్మకంతోనే స్వంతంగా విడుదల చేస్తున్నాం. లాభ, నష్టాలను కాకుండా మంచి సినిమా తీయానే ఆకాంక్షతో మేం చేసిన ప్రయత్నం ‘ప్రేమపందెం’. సెన్సార్‌ కార్యక్రమాు పూర్తి అయ్యాయి. ‘యు.ఎ’ సర్టిఫికెట్‌ వచ్చింది. ఈనె 15న రెండు తొగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా విడుదల చేస్తున్నాం అన్నారు.

హీరోల్లో ఒకరైన జబర్ధస్త్‌ వినోద్‌ మాట్లాడుతూ.. ఇందులో నాది ఫుల్‌లెంగ్త్‌ కామెడీ రోల్‌. నుగురు హీరోల్లో ఒకరిగా చేస్తున్నాను. ప్రేమించిన అమ్మాయి కోసం అమ్మాయి వేషంలో వెళ్లి విలన్‌చేతిలో చిక్కే పాత్ర. ప్రతి సీన్‌ ఉత్కంఠను రేపుతూ ఉంటాయి. నిర్మాత లక్ష్మీనారాయణగారు మంచి వ్యక్తి. మంచి సినిమా తీయాలి అన్నది ఆయన తపన. ఆయన తపనకు తగ్గట్టుగా దర్శకు ఎం.ఎం. అర్జున్‌ గారు మంచి కంటెంట్‌ను తీసుకున్నారు. అందరితోనూ కలిసి మెలిసి ఉండే సౌమ్యుడు. ఒక్క ముక్కలో చెప్పాంటే ఈ సినిమా యూత్‌ఫుల్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అన్నారు.

దర్శకుడు ఎం.ఎం. అర్జున్‌ మాట్లాడుతూ.. ‘ప్రేమపందెం’ అంటే కేవం యూత్‌ సినిమానే కాదు. ఇందులో అన్ని రకాల ఫ్యామిలీ ఎమోషన్స్‌, యాక్షన్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. నా కథను నమ్మి స్వంతంగా విడుదల చేసేంత వరకూ వచ్చిన నిర్మాత లక్ష్మీనారాయణ గారికి ఎలా కృతజ్ఞత. యూనిట్‌ అందరికీ మంచి బ్రేక్‌ను ఇస్తుందని ఖచ్చితంగా చెప్పగలను అన్నారు. హీరో సాంబశివ, కిరణ్‌ కళ్యాణ్‌, నరేష్‌ హీరోయిన్‌ మీనాక్షి గోస్వామి తమకు ఈ చిత్రంలో అవకాశం ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మంచి కథ, కథనాలతో కూడిన ‘ప్రేమపందెం’ చిత్రం తమ కెరీర్‌కు మంచి పునాది వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ శ్రవణ్‌ కీక పాత్రలో నటిస్తుండగా, సునీత, చైతన్య, దేవిక, శ్రీలేఖ కోట శంకర్రావు, బస్టాప్‌ కోటేశ్వరరావు, సీనియర్‌ వినోద్‌, సుజాత, ధర్మతేజ, హాసిని, ఓబయ్య మొదలగువారు ఇతర ముఖ్యపాత్రు పోషించారు. ఈ చిత్రానికి మాటు: ఓబుయ్య, ఎడిటింగ్‌: సంతోష్‌, సంగీతం: వెంకట్‌ ఎస్‌.వి.యు., రీరికార్డింగ్‌: మహీధన్‌, కొరియోగ్రఫీ: శామ్యూల్‌, కెమెరా: అమర్‌ జి., సహకారం శరత్‌సాగర్‌, కో ప్రొడ్యూసర్‌: ఓబయ్య సోమిరెడ్డిపల్లె, కో డైరెక్టర్‌: గణేష్‌ ముత్యా. పి.ఆర్‌.ఓ: ‘సింహాసనం’ సురేష్‌, నిర్మాత: ఎం. లక్ష్మీనారాయణ, కథ, కథనం, దర్శకత్వం: ఎం.ఎం. అర్జున్‌.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prema Pandem
  • #Prema Pandem Movie

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

17 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

19 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

21 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

22 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

22 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

23 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

1 day ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version