Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Premalu 2: ప్రేమలు మేకర్స్.. మరో సర్ ప్రైజ్ ఇస్తారా?

Premalu 2: ప్రేమలు మేకర్స్.. మరో సర్ ప్రైజ్ ఇస్తారా?

  • May 27, 2025 / 12:40 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Premalu 2: ప్రేమలు మేకర్స్.. మరో సర్ ప్రైజ్ ఇస్తారా?

ఒరిజినల్ మలయాళం ఆడియన్స్‌తో పాటు, తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న సినిమా ప్రేమలు (Premalu). హ్యూమర్, లవ్ ట్రాక్, హైదరాబాద్ బాక్‌డ్రాప్.. అన్నీ కలిపి ఈ సినిమా యూత్‌లో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. తెలుగు డబ్బింగ్ ఫార్మాట్‌లో విడుదలైన ఈ సినిమా ఎలాంటి ప్రమోషన్ లేకుండా డీసెంట్ కలెక్షన్లు నమోదు చేసింది. ముఖ్యంగా మమితా బైజు (Mamitha Baiju)  క్యూట్ లుక్స్‌తో పాటు నెస్లెన్ నటన కూడా తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది.

Premalu 2

All set for Premalu 2 movie

ఇప్పటికే మేకర్స్ ప్రేమలు 2 (Premalu 2) అనే టైటిల్‌ను ప్రకటించి, సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, షూటింగ్ ఎక్కడివరకు వచ్చిందో ఇంకా స్పష్టత లేదు. మళయాళ మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, రెండవ పార్ట్ కథ కూడా హైదరాబాద్ నేపథ్యంలోనే సాగనుందట. మళ్లీ అదే జంటను కొనసాగిస్తూ ప్రేక్షకులకు మరోసారి నవ్వులు, ఎమోషన్ మిక్స్ చేసిన ప్రేమ కథను అందించాలనే లక్ష్యంతో ఉన్నారు దర్శకుడు గిరీష్ AD (Girish A. D.).

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!
  • 2 Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?
  • 3 Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

ఈ మధ్యే నెస్లెన్ జింఖానా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించగా, మమితా బైజు తెలుగులో ఓ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాలో కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరూ కలిసి మళ్లీ స్క్రీన్ మీద కనిపిస్తే ఆ క్యూట్ కెమిస్ట్రీ మరోసారి మ్యాజిక్ చేయడం ఖాయం. పైగా, మొదటి పార్ట్‌కు వచ్చిన అనూహ్య స్పందనతో రెండవ పార్ట్‌కి బజ్ డబుల్ అయ్యే అవకాశం ఉంది.

ఇక అభిమానుల దృష్టి ఇప్పుడు విడుదల తేదీపైనే. ఈ ఏడాది చివర్లో విడుదల అవుతుందా లేదా వచ్చే ఏడాది మొదట్లోనా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం, ప్రేమలు 2 (Premalu 2) సినిమాపై ఆసక్తి ఏ మాత్రం తగ్గడం లేదు. సరైన కంటెంట్‌తో వస్తే, ఈ సీక్వెల్ మొదటి పార్ట్‌ను మించిపోయే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Girish A D
  • #Mamitha Baiju
  • #Naslen K
  • #Premalu

Also Read

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

related news

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

trending news

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

5 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

9 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

10 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

11 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

16 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

9 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

10 hours ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

11 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version