ఈ వారం ‘తండేల్’ (Thandel) వస్తుంది కాబట్టి విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) , దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ..ల ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) రన్ ముగిసినట్టే అని అంతా అనుకున్నారు. కానీ అజిత్ నటించిన ‘పట్టుదల’ (Pattudala) డిజాస్టర్ అవ్వడంతో ఈ వీకెండ్ కి మళ్ళీ ప్రేక్షకులకి సెకండ్ ఆప్షన్ అయ్యింది.అయితే 25వ రోజు కూడా ఈ సినిమా రూ.50 లక్షల వరకు షేర్ ను రాబట్టింది. దీంతో రూ.150 కోట్ల […]