Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Prithviraj, Prabhas: ప్రభాస్ ఫుడ్ పెట్టి చంపేస్తారు..పృథ్వీ రాజ్ కామెంట్స్ వైరల్!

Prithviraj, Prabhas: ప్రభాస్ ఫుడ్ పెట్టి చంపేస్తారు..పృథ్వీ రాజ్ కామెంట్స్ వైరల్!

  • December 21, 2023 / 02:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prithviraj, Prabhas: ప్రభాస్ ఫుడ్ పెట్టి చంపేస్తారు..పృథ్వీ రాజ్  కామెంట్స్ వైరల్!

ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్ ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అయితే రాజమౌళితో చిత్ర బృందంతో నిర్వహించినటువంటి ఒక ఇంటర్వ్యూలో భాగంగా నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ షూటింగ్ లొకేషన్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి వారి ఫుడ్ కిఏమాత్రం కొదవ ఉండదని చెప్పాలి ఆయన అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను తెప్పిస్తూ ఉంటారు. ఇలా ఫుడ్ పెట్టే విషయంలో ప్రభాస్ కి ఎవరు సాటిరారు అంటూ ఇది వరకు ఎంతో మంది సెలబ్రిటీలు చెప్పారు. అయితే తాజాగా ఈయన ఇతరులకు ఫుడ్ పెట్టే విషయం గురించి నటుడు పృథ్వీ రాజ్ మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి.

ఒకసారి షూటింగ్ లోకేషన్ లోకి తన భార్యతో పాటు తన 9 సంవత్సరాల కుమార్తె కూడా వచ్చిందని చెప్పారు తన కుమార్తెతో ప్రభాస్ మాట్లాడుతూ నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం అని అడిగారు చిన్న పిల్ల కాబట్టి తన ఏదో తనకి ఇష్టమైనటువంటి 20 రకాల వంటలు చెప్పింది అయితే ప్రభాస్ వాటన్నింటిని ఆ రోజు రాత్రి మా ఇంటికి పంపించారు ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను అని వాటిని పెట్టడానికి మరొక రూమ్ తీసుకోవాల్సి వచ్చింది అంటూ ఈ సందర్భంగా పృథ్వీ రాజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

సాధారణంగా ఎవరైనా కొట్టి చంపుతారు కానీ ఈయన మాత్రం ఫుడ్ పెట్టి చంపేస్తారంటూ సరదాగా మాట్లాడారు. ప్రభాస్ వద్ద నాకు ఈ ఫుడ్ అంటే ఇష్టమని నోరు జారకూడదని అలా నోరు జారితే ఈయన ఫుడ్ పెట్టి చంపేస్తారు అంటూ పృథ్వీ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా మనం ప్రభాస్ చుట్టూ కనుక ఉంటే డైటింగ్ పూర్తిగా మర్చిపోతాము అంటూ ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి పృథ్వీ రాజ్ (Prithviraj) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prithviraj Sukumaran

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

18 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

18 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

19 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

2 days ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

2 days ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

2 days ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

2 days ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version