Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘ఎల్‌ 2’.. కీలక పాత్రలో స్టార్‌ హీరో సోదరి.. తొలిసారి సౌత్‌కి

‘ఎల్‌ 2’.. కీలక పాత్రలో స్టార్‌ హీరో సోదరి.. తొలిసారి సౌత్‌కి

  • March 21, 2025 / 02:34 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఎల్‌ 2’.. కీలక పాత్రలో స్టార్‌ హీరో సోదరి.. తొలిసారి సౌత్‌కి

‘ఎల్‌ 2: ఎంపురాన్‌’ (L2: Empuraan)  సినిమాకు సంబంధించి గత కొన్నినెలలుగా పాత్రల పరిచయం చేస్తూ వస్తున్నారు. సినిమాలో కాస్త పేరున్న ప్రతి పాత్రను పోస్టర్లను రిలీజ్‌ చేసి మరీ పరిచయం చేశారు. ఈ క్రమంలో ఓ పాత్రలో నటిస్తున్న యాక్టర్‌ ఆసక్తి రేకెత్తించారు. సుభద్రా బెన్‌ అనే పాత్రలో నిఖత్‌ ఖాన్‌ అనే సీనియర్‌ యాక్టర్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ సినిమాల పరిచయం ఉన్నవాళ్లకు అయితే ఆమె గురించి తెలిసే ఉంటుంది. లేదంటే కాస్త కష్టమే.

Prithviraj Sukumaran

ఒకవేళ మీకు తెలియదు అంటే ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే సినిమాలతో పరిచయం ఉండి, సినిమాల్లోనే ఉన్న నటుడు కమ్‌ దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌కి కూడా ఆమె ఎవరో తెలియదు. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల చెప్పుకొచ్చాడు. మోహన్‌లాల్‌ (Mohanlal) హీరోగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran)  తెరకెక్కించిన చిత్రం ‘ఎల్‌ 2: ఎంపురాన్‌’. 2019లో వచ్చిన హిట్‌ మూవీ ‘లూసిఫర్‌’కి ఇది సీక్వెల్‌. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విడాకుల వ్యవహారం పై క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్!
  • 2 రాబిన్ హుడ్ హుక్ స్టెప్పు.. రంగంలోకి మహిళా కమిషన్!
  • 3 'బ్రహ్మానందం' తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న 20 సినిమాలు!

Prithviraj Sukumaran on casting Aamir Khan’s sister Nikhat Khan in L2 Empuraan (1)

ఈ సినిమా ప్రచారంలో భాగంగా ముంబయిలో గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిఖత్‌ ఖాన్‌ గురించి పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రత్యేకంగా మాట్లాడాడు. సినిమాలో సుభద్రా బెన్‌ పాత్ర కోసం నిఖత్‌ ఖాన్‌ ఆడిషన్‌కు వచ్చారని, ఆమె నటన నచ్చడంతో ఓకే చేశామని చెప్పారు. ఆ సమయంలో కాస్టింగ్‌ డైరెక్టర్‌ తనకు అసలు విషయం చెప్పాడట. అదే ఆమె ప్రముఖ నటుడు ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) సిస్టర్‌ అని. విషయం తెలియగానే ఆమిర్‌ ఖాన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడాడట పృథ్వీరాజ్‌.

Prithviraj Sukumaran on casting Aamir Khan’s sister Nikhat Khan in L2 Empuraan (1)

ఆయన అంతే హుందాగా ‘మా సిస్టర్‌ పాత్రకు న్యాయం చేయగలదనుకుంటున్నారా?’ అని అడిగాడట. దానికి పృథ్వీరాజ్‌ ఊహించిన దాని కంటే ఎక్కువ అని చెప్పాడట. అలా ఆమిర్‌ ఖాన్‌ సోదరి తొలి సౌత్‌ సినిమా చేస్తున్నారు. ఇప్పటికీ ఆమె ఎవరు అనే డౌట్‌ ఉంటే.. ‘పఠాన్‌’ సినిమా చూశారుగా షారుఖ్‌ ఖాన్‌ది (Shah Rukh Khan). అందుకే ఆయనకు వీరతిలకం దిద్దే పాత్రలో నటించినామెనే.

 చైతు, శోభిత.. ఇద్దరిలో ముందుగా సారీ చెప్పేదెవరు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #L2: Empuraan
  • #Mohanlal
  • #Nikhat Khan
  • #Prithviraj Sukumaran

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

11 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

12 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

13 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

13 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

16 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version