Priya Bhavani Shankar: స్విమ్మింగ్ పూల్ ప్రియా భవానీ శంకర్ గ్లామర్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • April 20, 2023 / 05:44 PM IST

ఓ న్యూస్ రీడర్ గా కెరీర్ ను ప్రారంభించిన ప్రియా భవానీ శంకర్.. అటు తర్వాత సీరియల్ నటిగా మంచి పేరు సంపాదించుకుంది. అటు తర్వాత యాంకర్ గా కూడా రాణించింది. ఇలా వచ్చిన పాపులారిటీ వల్ల ఈమెకు సినిమాల్లో కూడా అవకాశాలు లభించాయి.మెల్లగా హీరోయిన్ గా కూడా మారింది. ఈమె ఎదుగుదల చాలా మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పడంలో అతిశయోక్తి అనిపించుకోదు. తెలుగులో ఈమె ఆల్రెడీ ‘కళ్యాణం కమనీయం’ అనే సినిమాలో నటించి మెప్పించింది.

కానీ ఆ సినిమా ఆడలేదు. ఇటీవల ‘రుద్రుడు’ అనే డబ్బింగ్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఈ మూవీలో ఆమె ఓ పాపకి తల్లి పాత్రలో నటించడం విశేషం. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె స్విమ్మింగ్ పూల్ లో దిగిన ఓ గ్లామర్ ఫోటోని షేర్ చేసింది. దీంతో ఈమె (Priya Bhavani Shankar)  లేటెస్ట్ ఫోటోలు అన్నీ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :


శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus