Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Priyamani: ఆ ట్రోల్స్ వల్ల ఇబ్బందులు.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్ వైరల్!

Priyamani: ఆ ట్రోల్స్ వల్ల ఇబ్బందులు.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్ వైరల్!

  • April 16, 2024 / 11:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyamani: ఆ ట్రోల్స్ వల్ల ఇబ్బందులు.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన ప్రియమణికి (Priyamani)  ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ప్రియమణి వరుస ఆఫర్లతో బిజీగా ఉండగా స్టార్స్ ప్రాజెక్ట్ లలో ఆఫర్లు వస్తే ఆమె రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే తాజాగా ప్రియమణి ఒక సందర్భంలో పెళ్లి సమయంలో ఎదురైన ట్రోల్స్ గురించి స్పందిస్తూ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వల్ల తల్లీదండ్రులు ఇబ్బందులు పడ్డారని ఆమె చెప్పుకొచ్చారు.

మైదాన్ (Maidaan) సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రియమణి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వల్ల నాతో పాటు నా ఫ్యామిలీని కూడా ట్రోల్ చేశారని ఆమె తెలిపారు. ఆ ట్రోల్స్ వల్ల నా పేరెంట్స్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని ప్రియమణి వెల్లడించారు. ఆ సమయంలో నా భర్త మాకు అండగా నిలబడ్డాడని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఏం జరిగినా సరే నేను చూసుకుంటానని నా భర్త భరోసా ఇచ్చాడని ప్రియమణి వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పండంటి బిడ్డకి జన్మనిచ్చిన మనోజ్ భార్య
  • 2 గ్లోబల్ స్టార్ చరణ్ ఇప్పుడు డాక్టర్ చరణ్ అయ్యాడు
  • 3 వైరల్ అవుతున్న చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

ఇలాంటి అర్థం చేసుకునే భర్త ఉండటం నిజంగా నా అదృష్టం అని ఆమె పేర్కొన్నారు. నా భర్తకు పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసని ప్రియమణి కామెంట్లు చేశారు. ప్రియమణి చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 2017 సంవత్సరంలో ప్రియమణి ముస్తఫారాజ్ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఈ జోడీ అన్యోన్యంగా ఉన్నారు. ప్రియమణి పెళ్లి తర్వాత కూడా వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఎక్కువ సంఖ్యలో వెబ్ సిరీస్ లలో సైతం నటిస్తున్న ప్రియమణి మరికొన్ని సంవత్సరాల పాటు విజయవంతంగా కెరీర్ ను కొనసాగించే ఛాన్స్ అయితే ఉంది. ప్రియమణి 39 సంవత్సరాల వయస్సులో సైతం వరుస ఆఫర్లను సొంతం చేసుకున్నారంటే గ్రేట్ అనే చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mustafa raj
  • #Priyamani

Also Read

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

related news

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

14 mins ago
Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

4 hours ago
Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

5 hours ago
Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

17 hours ago
Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

18 hours ago

latest news

Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

17 hours ago
Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

17 hours ago
Adhurs : అదుర్స్ సీక్వెల్ పై మనసులో మాట బయటపెట్టిన వినాయక్… ఏమన్నాడంటే ?

Adhurs : అదుర్స్ సీక్వెల్ పై మనసులో మాట బయటపెట్టిన వినాయక్… ఏమన్నాడంటే ?

20 hours ago
Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

21 hours ago
V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version