Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » మా జంట మీద పడి ఏడుస్తున్నారో ఎందుకో? స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

మా జంట మీద పడి ఏడుస్తున్నారో ఎందుకో? స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

  • March 27, 2026 / 12:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మా జంట మీద పడి ఏడుస్తున్నారో ఎందుకో? స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

సెలబ్రిటీ పెళ్లి అయ్యేంతవరకు ఫ్యాన్స్‌, నెటిజన్లు ఎక్కువగా మాట్లాడే అంశం.. పెళ్లెప్పుడు అని. ఈ మాట సెలబ్రిటీలకు కూడా తొలి రోజుల్లో ఆనందంగా అనిపించినా.. ఆ తర్వాత ‘ఏంటీ నస’ అని అనిపిస్తుంది. వన్స్‌ పెళ్లి అయిపోయిన తర్వాత.. అందులోనూ పెళ్లి చేసుకున్నది సినిమా రంగానికి సంబంధించిన వారినే అయితే.. అప్పుడు మొదలైపోతుంది.. వాళ్ల రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ గురించి. ఇద్దరూ కలసి ఫొటో దిగినా, కలసి ఫొటో దిగకపోయినా ఏదో మాట అంటూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్ని చాలామంది సెలబ్రిటీలు ఎదుర్కొంటారు.

Priyanka Chopra

రీసెంట్‌ టైమ్స్‌లో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న హీరోయిన్‌ గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా. బాలీవుడ్‌ హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించి.. ఆ తర్వాత ఇంటర్నేషనల్‌ హీరోయిన్‌గా మారిపోయింది ప్రియాంక చోప్రా. ఈ క్రమంలో మ్యూజిక్‌ సెన్సేషన్‌, యాక్టర్‌ నిక్‌ జొనాస్‌ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వివాహం జరిగి ఎనిమిదేళ్లు అవుతోంది. అయితే ఇప్పటికీ వారి వివాహ బంధం గురించి ఏవేవో పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ పుకార్లు వినిపిస్తూ ఉన్నాయి.

priyanka and nick

ఈ మాటలు ఆమె చెవిన కూడా పడ్డాయి. మా పెళ్లి బంధం ముగిసిపోవాలని కోరుకుంటున్నారా? అసలు ఎందుకు మా రిలేషన్‌ గురించి ఇలాంటి రూమర్లు వస్తున్నాయో అర్థం కావడం లేదు. మా ఇద్దరి మధ్య బంధం వారికి ఇబ్బంది కలిగిస్తుందో తెలియడం లేదు. వేర్వేరు దేశాలు, వేర్వేరు మతాలు, వయసు తేడా లాంటి విషయాల గురించి ఆలోచిస్తున్నారేమో. మేమైతే ఆ విషయాలు ఎప్పుడో మరచిపోయాం. ఆలోచించడం మానేశాం. ఇప్పటికైనా అందరూ ఈ విషయాల గురించి మాట్లాడటం మానేస్తే బెటర్‌ అని సజెస్ట్‌ చేసింది ప్రియాంక చోప్రా.

ఇక ప్రియాంక సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం ఇండియన్‌ సినిమాలో అతి పెద్ద సినిమాగా పేరు గాంచిన మహేష్‌ బాబు – రాజమౌళి – పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేస్తారు.

బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nick Jonas
  • #Priyanka Chopra

Also Read

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

related news

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

trending news

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

12 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

17 hours ago
NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

17 hours ago
Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

17 hours ago
Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

17 hours ago

latest news

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

8 hours ago
Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

9 hours ago
Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

10 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version