స్కిన్ షో పెద్ద షాకిచ్చిన ప్రియాంకా చోప్రా.. ఫోటోలు వైరల్..!

ఒకప్పుడు మిస్ వరల్డ్… బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ప్రొడ్యూసర్ అయిన ప్రియాంక చోప్రా ఇప్పటికీ గ్లోబల్‌ బ్యూటీగానే కొనసాగుతోంది. అమెరికన్ సింగర్ మరియు యాక్టర్ అయిన నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న తరువాత ఈమె క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.అందులోనూ ముందు నుండీ పలు హాలీవుడ్‌ సినిమాలు కూడా చేసిన ప్రియాంక యూనివర్సల్ బ్యూటీగా పాపులర్ అయ్యింది. అయితే పెళ్ళైన తరువాత చాలా మంది హీరోయిన్లు సినిమాలు మానేస్తారు.. ఒకవేళ చేసినా స్కిన్ షోకి చాలా దూరంగా ఉంటూ వస్తారు.

అయితే మన ప్రియాంక చోప్రా మాత్రం స్కిన్‌ షో విషయంలో అస్సలు తగ్గడం లేదు. నిజానికి పెళ్ళైన తరువాత ఈమె మరింతగా స్కిన్ షో చెయ్యడం మొదలుపెట్టింది అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. బహుశా విదేశీయుడిని పెళ్లి చేసుకోవడం వల్ల అనుకుంట.. వాళ్ళకు ఎలాగు ఈ స్కిన్ షో అనేది అస్సలు మేటర్ కాదు. అందుకే ఇక పూర్తిగా నేను హాలీవుడ్‌ హీరోయిన్ ని అనుకుంటుందేమో… అందాల ప్రదర్శనకు తగ్గేదే లేదు అంటుంది. తాజాగా ఓ బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం టవల్‌ తోనే ఫోటో షూట్లో పాల్గొంది.

బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్నట్టు కూడా ఫోటోలకు ఫోజులిచ్చింది ప్రియాంక చోప్రా. 38 ఏళ్ళ వయసులో కూడా ఈమె గ్లామర్ చెక్కు చెదరలేదు అంటూ కొంతమంది ఆకతాయి మూక కామెంట్లు కూడా పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus