Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Movie News » Teja Sajja: సినిమా హిట్ కోసం రింగ్ కానుకగా ఇచ్చిన ప్రొడ్యూసర్?

Teja Sajja: సినిమా హిట్ కోసం రింగ్ కానుకగా ఇచ్చిన ప్రొడ్యూసర్?

  • January 4, 2024 / 07:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Teja Sajja: సినిమా హిట్ కోసం రింగ్ కానుకగా ఇచ్చిన ప్రొడ్యూసర్?

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరో తేజ సజ్జ నటిస్తున్నటువంటి తాజా చిత్రం హనుమాన్ ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఇక ఈ సినిమా విడుదలవుతున్నటువంటి తరుణంలో ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని ఈ సినిమా నిర్మాత కాకుండా మరొక నిర్మాత ఈయనకు మహిమాన్వితపు ఉంగరాన్ని కానుకగా ఇచ్చారు. హనుమాన్ సినిమా ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

అయితే ఈయన కాకుండా మరొక నిర్మాత అయినటువంటి అభిషేక అగర్వాల్ హనుమాన్ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ హీరో తేజకు మహిమాన్వితపు బంగారు ఆధ్యాత్మిక ఉంగరాన్ని ఆయనకు కానుకగా ఇచ్చారు ఈ ఉంగరం కానుకగా ఇచ్చి హనుమన్ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకున్నారు. ఈ సినిమా చిన్న సినిమా ఆయనప్పటికీ పెద్ద సినిమాలకు పోటీగా సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్స్ కనుక చూస్తే ఈ సినిమా భారీ స్థాయిలోనే ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి కూడా నటించారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్ చివరిలో ఆంజనేయ స్వామి స్వయంగా కళ్ళు తెరిచినటువంటి కొన్ని సన్నివేశాలను చూపించారు.

అయితే అచ్చం ఆ కళ్ళు చిరంజీవి కళ్ళను పోలి ఉన్నాయని ఈ సినిమాలో చిరంజీవి హనుమాన్ పాత్రలో నటిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ఈ సినిమాపై అంచనాలను కూడా పెంచుకుంటున్నారు. మరి స్టార్ హీరోల సినిమాలకి పోటీగా విడుదలవ్వబోతున్నటువంటి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Agarwal

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.150 కోట్ల షేర్ సాధించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Nari Nari Naduma Murari Collections: థియేటర్లు తక్కువైనా.. మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ బాట పట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై పవన్ కళ్యాణ్ రివ్యూ

Chiranjeevi: చిరంజీవితో సినిమా అందుకే చేయలేదు : బోయపాటి శ్రీను

లెజెండరీ సింగర్ కొడుకు మృతి

లెజెండరీ సింగర్ కొడుకు మృతి

The RajaSaab Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ది రాజాసాబ్’

related news

Anil Ravipudi : బాబాయి-అబ్బాయ్ కాంబినేషన్ లో 2027 సంక్రాంతికి రెడీ అవుతున్న అనిల్ రావిపూడి..?

TVK Party: విజయ్ పార్టీకి అఫీషియల్ గుర్తు ఇదే.. సినిమా టైటిలే..

Ticket Hike: సమ్మర్ సినిమాల రేట్ల పెంపు ఇక కష్టమేనా?

Venkatesh: వెంకీ ‘రెమ్యునరేషన్’ ఇష్యూ.. సుస్మిత కొణిదెల షాకింగ్ క్లారిటీ! – Filmy Focus

Tollywood: బాక్సాఫీస్ వార్.. నెక్స్ట్ అల్లు అర్జున్ vs ప్రభాస్!

Tollywood: బాక్సాఫీస్ వార్.. నెక్స్ట్ అల్లు అర్జున్ vs ప్రభాస్!

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.150 కోట్ల షేర్ సాధించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.150 కోట్ల షేర్ సాధించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

trending news

2 hours ago
Nari Nari Naduma Murari Collections: థియేటర్లు తక్కువైనా.. మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ బాట పట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: థియేటర్లు తక్కువైనా.. మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ బాట పట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’

4 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై పవన్ కళ్యాణ్ రివ్యూ

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై పవన్ కళ్యాణ్ రివ్యూ

6 hours ago
Chiranjeevi: చిరంజీవితో సినిమా అందుకే చేయలేదు : బోయపాటి శ్రీను

Chiranjeevi: చిరంజీవితో సినిమా అందుకే చేయలేదు : బోయపాటి శ్రీను

6 hours ago
లెజెండరీ సింగర్ కొడుకు మృతి

లెజెండరీ సింగర్ కొడుకు మృతి

7 hours ago

latest news

Ramcharan : ‘పెద్ది’ రిలీజ్ కి ఆ నిబంధనలు అడ్డు రానున్నాయా..?

3 hours ago
Kollywood: సినిమా అనౌన్స్‌మెంట్‌ వీడయోల్లో కోలీవుడ్‌ కేకబ్బా.. మనమెప్పుడో?

5 hours ago
Mahesh Babu : ‘హ్యాపీ బర్త్ డే NSG’ : మహేష్ బాబు

Mahesh Babu : ‘హ్యాపీ బర్త్ డే NSG’ : మహేష్ బాబు

6 hours ago
ENE 2: కార్తీక్ క్యారెక్టర్ రీప్లేస్‌మెంట్.. తరుణ్ భాస్కర్ ముందున్న అతిపెద్ద సవాల్ అదే!

8 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: పండుగ హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version