Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Nani, HIT2: నానికి భారీ లాభాలు!

Nani, HIT2: నానికి భారీ లాభాలు!

  • December 5, 2022 / 02:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani, HIT2: నానికి భారీ లాభాలు!

నేచురల్ స్టార్ నాని చివరిగా ‘అంటే సుందరానికి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ఆయన ‘దసరా’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో భారీ హిట్ కొట్టాలని చూస్తున్నారు. హీరోగా అతడి పరిస్థితి ఇప్పుడు కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. నిర్మాతగా మాత్రం అతడు చాలా సంతోషంగా ఉన్నారనే చెప్పాలి. సరికొత్త కథలను నిర్మిస్తూ నిర్మాతగా హిట్స్ అందుకుంటున్నారు. ‘అ!’ అనే సినిమాతో నిర్మాతగా పరిచయమయ్యారు నాని.

ఈ సినిమా విమర్శల ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా.. నానికి నష్టమైతే రాలేదు. ఆ తరువాత ‘హిట్’ అనే సినిమా తీశారు నాని. ఈ సినిమా బాగానే ఆడింది. కానీ భారీ కలెక్షన్స్ అయితే రాలేదు. ఇక తన అక్కను దర్శకురాలిగా పరిచయం చేస్తూ.. నాని తీసిన ‘మీట్ క్యూట్’ను సోనీ లివ్ వాళ్లకు లాభాలకు అమ్మేశారు నాని. నిర్మాతగా నాని తొలి మూడు చిత్రాలు అతడి అభిరుచిని చాటి చెప్పాయి.

ఇప్పుడు నాని నుంచి వచ్చిన ‘హిట్ 2’ నిర్మాతగా అతడికి అతి పెద్ద సక్సెస్ ను అందించింది. ఇప్పటికే నిర్మాతగా నాని నుంచి వచ్చిన మూడు సినిమాలు ఎంత ఆదాయం తెచ్చాయో.. దాన్ని మించి ఒక్క ‘హిట్2’ రెవెన్యూ తెచ్చి పెడుతోంది. ఈ సినిమాని ఆల్రెడీ భారీ లాభాలకే అమ్మారు నాని. ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో ఇతర భాషల్లో కూడా డిమాండ్ ఏర్పడింది. డబ్బింగ్ వెర్షన్ కోసం అడుగుతున్నారు.

ప్రస్తుతం ఆ పనులు చూసుకుంటున్నారు నాని. ఇతర భాషల నుంచి వచ్చేదంతా కూడా నానికి లాభాలనే చెప్పాలి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ‘హిట్3’ సినిమాకి భారీ క్రేజ్ రావడం ఖాయం. అదే రేంజ్ లో బిజినెస్ కూడా జరుగుతుంది. అందులో హీరో కూడా నానినే కాబట్టి మరోసారి భారీ లాభాలు అందుకునే ఛాన్స్ ఉంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dushara
  • #Hit 2
  • #Nani
  • #Natural star nani

Also Read

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

related news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

trending news

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

25 mins ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

59 mins ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

1 hour ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

1 hour ago
Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

4 hours ago

latest news

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

8 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

8 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

8 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

9 hours ago
Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version