Producer Rama Satyanarayana: 300 థియేటర్లలో రిలీజ్ చేస్తే ఒక్క రూపాయి కూడా లేదు : నిర్మాత రామ సత్యనారాయణ

దేవుడు ఏదో ఒక కొరత మనిషికి పెడతాడు అలా నాకంటూ సొంత కుటుంబం లేకుండా చేసాడు. ఎప్పుడూ కుటుంబ భాద్యతలు ముఖ్యం, పిల్లలే కదా మళ్ళీ పుడతారులే అనుకున్నా, ఇలా జరుగుతుందని అనుకోలేదు అంటూ చెప్పారు. పలు సీరియల్స్ లో కూడా నటించిన శ్రీ లక్ష్మి అప్పుడప్పుడు ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూ ఉంటుంది. ఐస్ క్రీమ్, ధనలక్ష్మి తలుపు తడితే, అవంతిక, చట్టం, రహస్యం వంటి సినిమాలను నిర్మించిన రామ సత్యనారాయణ గారు సునీల్, బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ప్రధాన పాత్రలో ‘అతను ఆమె ప్రియుడు’ అనే సినిమాను తీశారు.

ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు డైరెక్టర్ గా వచ్చిన ఆ సినిమాను మూడు వందల పైగా థియేటర్లలో విడుదల చేస్తే సినిమా వల్ల ఒక్క రూపాయి రాలేదు. బాగా నష్టపోయాను అంటూ చెప్పారు. ఇక పెద్ద సినిమా ప్రొడ్యూసర్లందరూ చిన్న సినిమాలను రానివ్వరంటూ హాట్ కామెంట్స్ చేసారు. కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్ అయితే థియేటర్ లో విడుదల చేయాలంటే సినిమాకి పది లక్షలు ఖర్చవుతుంది.

అదే సీనియర్ ప్రొడ్యూసర్ అయితే ఐదు దాకా ఖర్చవుతుందని తెలిపారు అయితే ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఓ సినిమా 16 ఏళ్లుగా మరుగున పడిపోయింది. ఇన్నాళ్లపాటు విడుదలకు నోచుకోని ఆ సినిమాను ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నెలలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

నిన్న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ప్రేమ చరిత్ర’గా మొదలైన ఆ సినిమా ఇప్పుడు ‘కృష్ణ విజయం’గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు (Rama Satyanarayana) నిర్మాతగా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ వ్యహరిస్తున్నారని సమాచారం.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus