మహాలక్ష్మి కోసం కేజీ నర బంగారు కొనిపెట్టిన రవీందర్!

కోలీవుడ్ ప్రొడ్యూసర్ రవీంద్ర చంద్రశేఖరన్ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా వార్తలు నిలుస్తున్నారు. ఈయన ఇదివరకు వివాహం చేసుకున్నప్పటికీ వీరి వివాహం రద్దు కావడంతో ఈయన తిరిగి సీరియల్ నటి మహాలక్ష్మి అనే నటిన వివాహం చేసుకున్నారు. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోవడంతో వీరికి పెళ్లి వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అయితే ప్రొడ్యూసర్ రవీంద్ర భారీ ఖాయంతో ఉండగా ఎంతో అందంగా ఉన్నటువంటి మహాలక్ష్మి అతనిని పెళ్లి చేసుకోవడంపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.

మహాలక్ష్మి సైతం ఇదివరకే పెళ్లి చేసుకుని కుమారుడికి జన్మనివ్వగా కొన్ని మనస్పర్ధలు కారణంగా తన భర్తతో విడిపోయింది ఇలా మొదటి జీవిత భాగస్వామిలతో విడిపోయిన వీరిద్దరు తిరిగి రెండవ పెళ్లి చేసుకున్నారు. ఈ విధంగా మహాలక్ష్మి ప్రొడ్యూసర్ రవీందర్ ను పెళ్లి చేసుకోవడంతో కేవలం ఆమె ఆస్తి కోసమే పెళ్లి చేసుకుందని అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలపై స్పందించిన రవీంద్ర తన మనసు చూసి పెళ్లి చేసుకుందని డబ్బు చూసి కాదంటూ ఆ వార్తలను కొట్టి పారేశారు.

ఇకపోతే వివాహం తర్వాత వీరి హనీమూన్ కి వెళ్ళిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇకపోతే తాజాగా వీరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివాహం తర్వాత నటి మహాలక్ష్మి కోసం రవీంద్ర భారీగా ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈమెకు ఒకటిన్నర కిలో బంగారు నగలను కొనుగోలు చేశారట.

ఇలా తన భార్య కోసం ఈయన భారీ ఎత్తున బంగారు నగలను కొన్ని పెట్టడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది తెలిసిన పలువురు నేటిజెన్లు భార్యకు బంగారం కొనుగోలు చేస్తే తప్పేముంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus