Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Swapna Dutt: ‘కల్కి..’ కలెక్షన్స్ పై నిర్మాత స్వప్న దత్ కామెంట్స్.!

Swapna Dutt: ‘కల్కి..’ కలెక్షన్స్ పై నిర్మాత స్వప్న దత్ కామెంట్స్.!

  • June 28, 2024 / 02:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Swapna Dutt: ‘కల్కి..’ కలెక్షన్స్ పై నిర్మాత స్వప్న దత్ కామెంట్స్.!

‘కల్కి..’ (Kalki 2898 AD) సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.హీరో ప్రభాస్ (Prabhas)  అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ‘కల్కి 2898 ad ‘ అద్భుతమని, దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) అందరినీ ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాడని, హాలీవుడ్ సినిమాలను మరిపించాడని.. ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ డే కలెక్షన్స్.. రికార్డులు కొట్టాయా? అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. వాస్తవానికి ‘కల్కి..’ రిలీజ్ కి 2,3 రోజుల ముందు బుకింగ్స్ చూసి తొలి రోజు ఈ సినిమా రూ.200 కోట్లు గ్రాస్ ను కొల్లగొడుతుంది అని అంతా ఆశించారు.

కానీ నిన్న వర్షాలు కురవడం, క్రికెట్ మ్యాచ్ ఉండటంతో.. ‘కల్కి’ కలెక్షన్స్ రూ.190 కోట్ల మార్క్ వద్దే ఆగిపోయాయి అని వినికిడి. సో ‘కల్కి..’ రికార్డుల గురించి సోషల్ మీడియాలో గట్టి చర్చలే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘కల్కి..’ నిర్మాతల్లో ఒకరైన స్వప్న దత్ (Swapna Dutt) ఈ విషయం పై స్పందించారు. ఆమె ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ” చాలా మంది ఫోన్లు చేసి మీ సినిమా రికార్డులు కొట్టిందా? అని అడుగుతున్నారు. రికార్డులు అనే పదం నాకు జోక్ గా అనిపిస్తుంటుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 బాడీ గార్డ్ తోసేసిన అభిమానిని దగ్గరికి తీసుకుని క్షమాపణలు కోరిన నాగార్జున.!
  • 3 రిలీజ్ కి కొన్ని గంటల ముందు సర్ప్రైజులు లీక్ చేసేసిన ప్రభాస్

మేము రికార్డుల కోసం సినిమా తీయలేదు. మాకు సినిమా పై ఉన్న ప్రేమతోనే ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీశాం” అంటూ రాసుకొచ్చారు. అయితే ‘కల్కి 2898 ad ‘ పై మొదట అంత ఆసక్తి లేదు. ఎందుకంటే రెండు క్లాస్ సినిమాలు తీసిన నాగ్ అశ్విన్ .. ఇంత భారీ బడ్జెట్ సినిమా హ్యాండిల్ చేయగలడా అనే అభిప్రాయాలే అందరిలో ఉన్నాయి.

దానికి తోడు ఈ సినిమాకి హైర్స్ వంటి వాటికి నిర్మాతలు చోటు ఇవ్వలేదు. ప్రమోషన్ కూడా చేయలేదు. అయినా ‘కల్కి 2898 ad ‘ మొదటి రోజు రూ.190 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. పైగా హైర్స్ అనేవి లేకపోవడం వల్ల సినిమా కలెక్షన్స్ కూడా స్టడీగా ఉండే అవకాశం ఉంటుంది.

#Kalki2898AD pic.twitter.com/85X4CYqNij

— Swapnadutt Chalasani (@SwapnaDuttCh) June 28, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Swapna Dutt

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

16 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

20 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

22 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

3 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

4 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

19 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

20 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version