Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Pushpa 2: ‘పుష్ప 2’లో కీలక మార్పు.. ఎందుకో?

Pushpa 2: ‘పుష్ప 2’లో కీలక మార్పు.. ఎందుకో?

  • August 23, 2022 / 12:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: ‘పుష్ప 2’లో కీలక మార్పు.. ఎందుకో?

దేశం మొత్తం సంచలనాలు సృష్టించిన ‘పుష్ప’ సినిమాకు నిర్మాతలు ఎవరు అని అంటే.. ‘మైత్రీ మూవీ మేకర్స్‌’ అని ఠక్కున చెప్పేస్తారు. అయితే నిజానికి ఆ సినిమాలో వాళ్లు పూర్తి నిర్మాతలు కాదు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలసి ముత్తంశెట్టి మీడియా నిర్మించింది. అంటే ఆ సినిమాకు ఇద్దరు నిర్మాతలు. అయితే ‘పుష్ప 2’ దగ్గరకు వచ్చేసరికి నిర్మాత మారిపోయారు. క్లాప్ బోర్డుపై మైత్రీ మూవీ మేకర్స్ పేరు అలానే ఉండగా.. రెండో నిర్మాత పేరు మారిపోవడం గమనించొచ్చు.

‘పుష్ప’రాజ్‌ లేకుండా ‘పుష్ప ది రూల్‌’ సినిమా ఇటీవల మొదలైన విసయం తెలిసిందే. సినిమా పూజా కార్యక్రమాల్ని ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రీకరించిన వీడియో, తీసిన ఫొటోలను టీమ్‌ విడుదల చేసింది. ఆ ఫొటోలు చూస్తే.. నిర్మాణ సంస్థల పేర్లలో ముత్తంశెట్టి మీడియా పేరు కనిపించడం లేదు. ఆ స్థానంలో సుకుమార్‌ సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్‌ వచ్చి చేరింది. అంటే ‘పుష్ప 2’కి సుకుమార్‌ దర్శకత్వంతోపాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారన్నమాట.

అల్లు అర్జున్‌ మేనమామలకు చెందినదే ముత్తంశెట్టి మీడియా అనే విషయం తెలిసిందే. ‘పుష్ప’ ప్రచారంలో భాగంగా ఈ విషయాన్ని అల్లు అర్జున్‌ చాలాసార్లు చెప్పారు. మా వాళ్లకు సినిమా చేస్తానని ఎప్పటి నుండో అనుకుంటున్నా ‘పుష్ప’తో ఆ పని చేస్తున్నా అని చెప్పారు. అయితే ఈ ఆలోచన ఒక్క సినిమాకే పరిమితం చేశారు అన్నమాట. ఇక సుకుమార్‌ స్ట్రయిట్‌గా నిర్మాణంలోకి వచ్చేశారు. ఆయన భార్య బబిత నిర్మాణ పనులు చూసుకుంటారని టాక్‌.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. ఈ ఏడాది ప్రథమార్ధంలోనే మొదలవుతుంది అని చెప్పారు. అయితే కథ మీద కసరత్తులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఇన్నాళ్లూ వెయిట్‌ చేస్తూ వచ్చారు. ఆఖరికి సోమవారం పని ప్రారంభించారు. అయితే అల్లు అర్జున్‌ లేకుండా సినిమా పనులు మొదలయ్యేట్లు పూజా కార్యక్రమం నిర్వహించడం ఏంటో అర్థం కావడం లేదు. బన్నీ ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న విషయం తెలిసిందే. గ్రాండ్‌ మార్షల్‌ హోదాలో అక్కడ మన స్వాంతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ముహూర్తం సమయానికి వచ్చేయొచ్చు కదా అనే మాటలు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anasuya Bharadwaj
  • #Bhanu Chander
  • #Fahadh Faasil
  • #Pushpa

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’… డేట్ ఫిక్స్..!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

6 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

8 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

9 hours ago

latest news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

1 hour ago
Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

3 hours ago
Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

4 hours ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

5 hours ago
సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version