Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

  • September 21, 2026 / 02:18 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

ఓవైపు పవన్‌ కల్యాణ్‌ టీమేమో ‘ఓజీ 2’ అంటుంటే.. మరోవైపు దర్శకుడు సుజీత్‌ మాత్రం ‘బ్లడీ రోమియో’ అంటున్నారు. నిజానికి ఈ సినిమానే ముందు అనౌన్స్‌ చేశారు.. కాబట్టి ఈ సినిమానే ముందు షూటింగ్‌ ప్రారంభించుకోవాలి. ఇప్పుడు అదే పని కూడా జరుగుతోంది అని అంటున్నారు. ఈ క్రమంలో సినిమాలో మెయిన్‌ నటుల కాస్టింగ్‌ పనులను సుజీత్‌ టీమ్‌ వేగవంతం చేశారు అని సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ను సంప్రదించారు అని చెబుతున్నారు.

Prithviraj Sukumaran

సినిమాలో ఓ కీలక పాత్ర ఉందని.. అయితే అది విలన్‌ పాత్ర కాదని సమాచారం. సినిమాలో అతిథి పాత్ర కంటే ఓ పెద్ద పాత్ర ఉందని.. దాని కోసం పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ని సంప్రదించారు అని చెబుతున్నారు. అయితే ఆయన ఇంకా పరిశీలిస్తున్నట్లు టాక్‌. ప్రస్తుతం పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ చేతిలో ‘వారణాసి’ సినిమా ఒకటే ఉంది. అది ఎప్పుడు షూటింగ్‌ ఉంటుందో, ఎప్పుడు ఉండదో చెప్పలేని పరిస్థితి. ఇది కాకుండా ‘సలార్‌ 2’ సినిమా కూడా చేతిలో ఉంది.

bloody romeo

ఆ రెండు సినిమాలకు డేట్స్‌ ఇవ్వాల్సి వస్తే.. ‘బ్లడీ రోమియో’ సినిమాకు డేట్స్‌ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. కాంబినేషన్‌ సీన్స్‌ డేట్స్‌ విషయంలో ఇబ్బందులు కూడా ఓ కారణమని చెప్పొచ్చు. మరి అన్నీ సర్దుకుంటాను అనే నమ్మకం వచ్చినప్పుడు ఈ సినిమాకు డేట్స్‌ ఇస్తారు అని చెప్పొచ్చు. ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు. ఇక ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ శాతం అమెరికాలో ఉంటుంది అని చెబుతున్నారు.

డీవీవీ దానయ్య నిర్మించాల్సిన ‘బ్లడీ రోమియో’ సినిమాను వివిధ కారణాల వల్ల బోయినపల్లి వెంకట్‌ నిర్మిస్తున్నారు. గతంలో నానితో ఆయన ‘శ్యామ సింగ రాయ్‌’ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే..

ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bloody romeo
  • #Nani
  • #Prithviraj Sukumaran

Also Read

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

20 mins ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 hour ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

2 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

13 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

15 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

13 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

14 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

16 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

17 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version