Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మంచి సీన్లు తీసేసి…. లిప్ లాక్ మాత్రమే ఉంచారు, నిర్మాతను బతిమలాడా : పూజితా పొన్నాడ

మంచి సీన్లు తీసేసి…. లిప్ లాక్ మాత్రమే ఉంచారు, నిర్మాతను బతిమలాడా : పూజితా పొన్నాడ

  • November 28, 2020 / 04:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మంచి సీన్లు తీసేసి…. లిప్ లాక్ మాత్రమే ఉంచారు, నిర్మాతను బతిమలాడా : పూజితా పొన్నాడ

గ్లామర్ ఉంటే టాలెంట్ ఉండదు.. టాలెంట్ ఉంటే గ్లామర్ ఉండదు. ఈ రెండూ ఉంటే లక్ ఉండదు. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఎంతో మంది హీరోయిన్లు వీటిలో ఏదో ఒక కోవలోకి వస్తారు. ఈ లిస్ట్‌లో మూడో కేటగిరీ కిందకు వస్తుంది తెలుగమ్మాయి పూజితా పొన్నాడ. అందం అభినయం వన్నా.. సరైన బ్రేక్ అయితే రాలేదు. అరడజనకు పైగా చిత్రాలలో నటించినా అన్నీ ప్రాధాన్యం లేని పాత్రలే. జక్కా హరి ప్రసాద్ దర్శకత్వం వహించిన దర్శకుడు అనే సినిమా ద్వారా నటిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన పూజితకు తన తొలి చిత్రంతో సరైన ఫేమ్ దక్కలేదు. దర్శకుడుతో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం ప్రాధాన్యత వున్న పాత్రే దక్కింది. ఈ హిట్‌తో వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఆఫర్లయితే వస్తున్నాయి కానీ అవి చిన్నా చితకా పాత్రలే. ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె నటించిన ‘‘ వేర్ ఇస్ ద వెంకట లక్ష్మీ’’ చిత్రం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాలో ఓ ముద్దు సన్నివేశంలో నటించడంతో చిత్ర యూనిట్ సభ్యులు కేవలం ఆ కిస్ సీన్‌ని మాత్రమే హైలెట్ చేస్తూ చూపించారని చెప్పింది. అవసరం లేని సన్నివేశాలను ఉంచి.. తన నటనకు స్కోప్ వున్న సీన్లను ఎడిటింగ్‌లో కట్ చేశారని వాపోయింది.ఈ వ్యవహారంతో బాగా డిజప్పాయింట్ అయిన పూజిత.. దీని గురించి చిత్ర నిర్మాతను అడిగితే ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారని తెలిపింది. చేసిన కొన్ని సినిమాలకే తత్త్వం బోధపడిందో ఏమో కానీ ఈ అమ్మడు వేదాంతం మాట్లాడుతోంది.

మనం ఏదైనా సినిమాలో నటించేటప్పడు స్టోరీ, రెమ్యూనరేషన్ మాత్రమే ముఖ్యం కాదని పనిచేయబోయే చిత్ర యూనిట్ కూడా చాలా ముఖ్యమని పూజిత అభిప్రాయపడింది. ఇలాంటి టీం దొరికితే మాత్రం మళ్లీ మళ్లీ వాళ్లతో కలిసి నటించడానికి ఏ మాత్రం వెనకాడబోమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో పూజిత ఇందులోనూ అదృష్టం పరీక్షించుకుంటోంది. ఇటీవల ‘ రన్ ’ అనే ఓ తెలుగు వెబ్ సిరీస్‌లో ప్రాధాన్యత వున్న పాత్రలో నటించింది. లక్ష్మీకాంత్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ‘ ఆహా ’ యాప్‌లో ప్రసారమవుతోంది. ఇక కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించిన మిస్ ఇండియా మూవీలోనూ పూజితా పొన్నాడా నటించారు.

1

Pujita Ponnada Latest Stunning Photoshoot1

2

Pujita Ponnada Latest Stunning Photoshoot2

3

Pujita Ponnada Latest Stunning Photoshoot3

4

Pujita Ponnada Latest Stunning Photoshoot4

5

Pujita Ponnada Latest Stunning Photoshoot5

6

pujita-ponnada-latest-stills-55

7

pujita-ponnada-latest-stills-54

8

pujita-ponnada-latest-stills-53

9

pujita-ponnada-latest-stills-52

10

pujita-ponnada-latest-stills-51

11

pujita-ponnada-latest-stills-50

12

pujita-ponnada-latest-stills-49

13

pujita-ponnada-latest-stills-47

14

pujita-ponnada-latest-stills-45

15

pujita-ponnada-latest-stills-36

16

pujita-ponnada-latest-stills-28

17

pujita-ponnada-latest-stills-20

18

pujita-ponnada-latest-stills-14

19

pujita-ponnada-latest-stills-4

20

pujita-ponnada-latest-stills-2

21

pujita-ponnada-latest-stills-1

22

pujita-ponnada-latest-stills-13

23

pujita-ponnada-latest-stills-31

24

pujita-ponnada-latest-stills-37

25

pujita-ponnada-latest-stills-46

26

pujita-ponnada-latest-stills-44

27

pujita-ponnada-latest-stills-41

28

pujita-ponnada-latest-stills-39

29

pujita-ponnada-latest-stills-25

30

pujita-ponnada-latest-stills-24

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pujitha Ponnada
  • #Actress Pujitha Ponnada
  • #Pujitha
  • #Pujitha Ponnada

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

8 mins ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

1 hour ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

1 hour ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

10 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago

latest news

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

8 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

9 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

9 hours ago
Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

1 day ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version