Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Puri Jagannadh: దెయ్యాన్ని భయపెట్టడం నేర్చుకోండి.. పూరి జగన్నాథ్‌ సూచన!

Puri Jagannadh: దెయ్యాన్ని భయపెట్టడం నేర్చుకోండి.. పూరి జగన్నాథ్‌ సూచన!

  • April 24, 2024 / 10:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: దెయ్యాన్ని భయపెట్టడం నేర్చుకోండి.. పూరి జగన్నాథ్‌ సూచన!

మెదుడులో పురుగు కదిలిననట్లుంది అని ఓ డైలాగ్‌ సినిమాల్లో వినే ఉంటారు. మీరు కూడా ఎవరినో అనే ఉంటాడు. అలాగే ఎంప్టీ మైండ్‌ డెవిల్స్‌ డెన్‌ అనే మాట కూడా ఇంగ్లిష్‌ పెద్దలు చెబుతుంటారు. అంతలా మెదడు గురించి, అది మనిషిని మార్చేసే విధానం గురించి చెప్పారు. అయితే ఇప్పుడు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh)  కూడా మెదడు గురించి చెప్పారు. మెదడు ఓ పెద్ద దెయ్యం అని.. దానిని భయపెట్టడం నేర్చుకోండి అని సూచించారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే..

‘పూరి మ్యూజింగ్స్‌’ పేరుతో తరచుగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పూరి.. తాజాగా ‘ది డెవిల్‌’ పేరుతో మెదడు, దాని ఆలోచన తీరు గురించి మాట్లాడారు. ఎవడో మనకు వార్నింగ్‌ ఇస్తాడు. ఇంటికి వచ్చి చంపేస్తానని బెదిరించి వెళ్లిపోతాడు. దీంతో అవే ఆలోచనలు మన మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. మనల్ని ఎలా చంపుతాడోనని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాం. కొన్ని రోజులకు నిజంగా నన్ను చంపేస్తాడా? ఒకవేళ చంపితే నా వాళ్ల పరిస్థితి ఏంటి అనే ఆలోచన వస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో మరో విషాదం.. ఏమైందంటే?
  • 2 తల్లైన సీరియల్ నటి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
  • 3 నామినేషన్ దాఖలు చేసిన పవన్.. అప్పులు, విరాళాల లెక్క ఇదే!

దాంతో వాడు చంపేవరకు ఎందుకు? నేనే వాణ్ని చంపేస్తా అని తీర్మానానికి వచ్చేస్తారు. వాడిని గొడ్డలితో నరికేస్తారు. ఇక జీవితాంతం జైల్లో గడుపుతారు. వీటన్నింటికీ కారణం మన ఆలోచనలు అంటూ మెదడు పరిస్థితిని వివరించారు. మన బ్రెయిన్‌ పెద్ద దెయ్యం. దాని పెద్ద క్వాలిటీ ఓవర్‌ థింకింగ్‌. ఒకరోజులో దాదాపు 60వేల ఆలోచనలు వస్తాయట. అందులో 95శాతం నెగెటివ్‌ థాట్స్‌ ఉంటాయి. అందుకే మన మైండ్‌ పెద్ద ఫియర్‌ ఫ్యాక్టరీ అని చెప్పారు పూరి.

మన మైండ్‌ భయాలను పుట్టిస్తూనే ఉంటుంది. అందుకే మైండ్‌ చెప్పేవి వినొద్దు. సీరియస్‌గా తీసుకోవద్దు. లేదంటే పిరికివాళ్లు అయిపోతాం. అందుకే ధ్యానం చేయాలి. లోపల ఉన్న దెయ్యాన్ని భయపెట్టాలి. ఎలాంటి భయం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. మనశ్శాంతిగా ఉండాలి అని పూరి జగన్నాథ్‌ సూచించారు. విన్నారుగా మరి మీకు కూడా మెదడును భయపెట్టండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Puri Jagannadh

Also Read

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

related news

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

trending news

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

13 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

16 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

16 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

17 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

18 hours ago

latest news

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

20 hours ago
Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

20 hours ago
Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

20 hours ago
Varanasi: 200 భాషల్లో ‘వారణాసి’ .. ఫిబ్రవరి ఎండింగ్‌కి సినిమా రెడీ అవుతుందా?

Varanasi: 200 భాషల్లో ‘వారణాసి’ .. ఫిబ్రవరి ఎండింగ్‌కి సినిమా రెడీ అవుతుందా?

21 hours ago
Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version