Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Puri Jagannadh: స్టార్ హీరోల సీక్రెట్స్ చెప్పేసిన పూరీ..?

Puri Jagannadh: స్టార్ హీరోల సీక్రెట్స్ చెప్పేసిన పూరీ..?

  • May 1, 2021 / 09:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: స్టార్ హీరోల సీక్రెట్స్ చెప్పేసిన పూరీ..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది డైరెక్టర్లు ఒక సినిమాను తెరకెక్కించడానికి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు. కానీ డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మాత్రం కేవలం మూడు నుంచి నాలుగు నెలల్లో వేగంగా షూటింగ్ ను పూర్తి చేస్తారు. ఒక సందర్భంలో పూరీ జగన్నాథ్ టాలీవుడ్ స్టార్ హీరోల గురించి మాట్లాడుతూ ఏ హీరోకు ఏం చెబితే డేట్స్ ఇస్తారనే సీక్రెట్లను వెల్లడించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విలన్ గన్స్ డీలర్ అని ఇష్టం వచ్చినట్టు కాల్చేసుకోవచ్చని చెబితే డేట్స్ ఇస్తారని పూరీ జగన్నాథ్ అన్నారు.

అవుట్ డోర్ షూటింగ్ లేదని ఇండోర్ లోనే షూటింగ్ మొత్తం చేస్తున్నామని చెబితే ప్రభాస్ డేట్స్ ఇచ్చేస్తాడని పూరీ జగన్నాథ్ చెప్పారు. సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు కొట్టేద్దామని చెబితే కుమ్మేద్దాం భయ్యా అంటూ తారక్ డేట్స్ ఇస్తారని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు. షూటింగ్ స్టార్ట్ చేస్తే 30 రోజుల్లో షూట్ పూర్తవుతుందని చెబితే రవితేజ డేట్స్ ఇస్తారని రేపు సినిమా స్టార్ట్ అవుతుందని ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియదని చెబితే మహేష్ బాబు డేట్స్ ఇస్తారని పూరీ జగన్నాథ్ వెల్లడించారు.

అయితే చివరకు ఇది ఇండస్ట్రీలో టాక్ అని తాను కేవలం జోక్ గానే చెప్పానని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం స్టార్ హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా ఉండగా పూరీ జగన్నాథ్ లైగర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #pawan kalyan
  • #Puri Jagannadh

Also Read

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

trending news

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

5 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

5 hours ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

6 hours ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

1 day ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version