ప్రభాస్, త్రిష జంటగా నటించిన ‘బుజ్జిగాడు’ చిత్రంలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రను అదే చిన్నప్పటి చిట్టి పాత్రను పోషించిన పాప అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమె పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర అన్న సంగతి కూడా తెలిసిన విషయమే. ‘బుజ్జిగాడు’ చిత్రం డైరెక్టర్ కూడా పూరీనే కాబట్టి.. తన ఇద్దరి పిల్లలతో చిన్న చిన్న పాత్రలు చేయించారు.కనిపించింది కాసేపే అయినా పవిత్ర చాలా చక్కగా నటించింది అనే చెప్పాలి. ఇదిలా ఉండగా..
ఆ చిత్రం తరువాత మరే చిత్రంలోనూ పవిత్ర కనిపించలేదు.’తన కొడుకు ఆకాష్ కంటే.. కూతురు పవిత్ర బాగా తెలివైంది’ అంటూ పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. దీనిని బట్టి పవిత్ర నాన్న కూచి అని స్పష్టమవుతుంది. ‘బుజ్జిగాడు’ సినిమా విడుదలయ్యి 13 ఏళ్ళు కావస్తోంది. అప్పుడు క్యూట్ గా ఉండే ఈ పాప ఇప్పుడు చాలా గ్లామర్ గా కనిపిస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

More….
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
