Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Puri Jagannadh: ఆ విషయంలో పూరీ జగన్నాథ్ గ్రేట్ అంటున్న జక్కన్న.. ఏం జరిగిందంటే?

Puri Jagannadh: ఆ విషయంలో పూరీ జగన్నాథ్ గ్రేట్ అంటున్న జక్కన్న.. ఏం జరిగిందంటే?

  • August 25, 2023 / 10:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: ఆ విషయంలో పూరీ జగన్నాథ్ గ్రేట్ అంటున్న జక్కన్న.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి ప్రస్తుతం మహేష్ మూవీ స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి లొకేషన్ల వేట కూడా కొనసాగుతోందని తెలుస్తోంది. అయితే రాజమౌళి ఒక సందర్భంలో తనకంటే పూరీ జగన్నాథ్ గ్రేట్ అని చెప్పగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. జక్కన్న మాట్లాడుతూ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గొప్పదనం గురించి ఎలివేషన్లు ఇచ్చారు. ఒక ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ మేము ఒక ఫైట్ సీన్ తీయడానికి 30 నుంచి 40 రోజుల సమయం పడుతుందని పూరీ జగన్నాథ్ మాత్రం ఒక్క డైలాగ్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటారని పేర్కొన్నారు.

బిజినెస్ మేన్ సినిమా సమయంలో రాజమౌళి ఈ కామెంట్లు చేశారు. పూరీ జగన్నాథ్ సినిమాలలో డైలాగ్స్ ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైలాగ్స్ వల్లే హిట్టైన పూరీ జగన్నాథ్ సినిమాలు కూడా ఉన్నాయి. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా పూరీ జగన్నాథ్ ను ఎంతగానో అభిమానిస్తారు. పూరీ జగన్నాథ్ సక్సెస్ రేట్ కెరీర్ తొలినాళ్లలో ఊహించని రేంజ్ లో ఉండగా ఈ మధ్య కాలంలో మాత్రం పూరీ జగన్నాథ్ కు ఆశించిన విజయాలు దక్కడం లేదు.

పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) తన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలను సొంత బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. పూరీ జగన్నాథ్ కు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. టాలీవుడ్ టైర్1 హీరోలు పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇస్తే ఆయన ప్రూవ్ చేసుకోవడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డబుల్ ఇస్మార్ట్ సినిమాను పూరీ జగన్నాథ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Puri Jagannadh
  • #Rajamouli

Also Read

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

related news

‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Puri Jagannadh: విజయ్‌ సేతుపతి కోసం టైటిల్‌ మార్చేసిన పూరి.. కొత్త పేరు ఏంటంటే?

Puri Jagannadh: విజయ్‌ సేతుపతి కోసం టైటిల్‌ మార్చేసిన పూరి.. కొత్త పేరు ఏంటంటే?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

SSMB29: ఆంజనేయుడు ఎత్తుకొచ్చిన ఆ ఔషధం కోసమే మహేష్ పోరాటం?

SSMB29: ఆంజనేయుడు ఎత్తుకొచ్చిన ఆ ఔషధం కోసమే మహేష్ పోరాటం?

trending news

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

2 hours ago
Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

6 hours ago
Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

7 hours ago
Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

7 hours ago
Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

9 hours ago

latest news

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

5 hours ago
BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

8 hours ago
Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

8 hours ago
Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

9 hours ago
Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version