Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » స్టార్ హీరోలు ఖాళీగా లేరు…పూరి జనగణమన ఎవరితో పాడతాడో?

స్టార్ హీరోలు ఖాళీగా లేరు…పూరి జనగణమన ఎవరితో పాడతాడో?

  • June 23, 2020 / 04:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరోలు ఖాళీగా లేరు…పూరి జనగణమన ఎవరితో పాడతాడో?

దర్శకుడు పూరి జగన్నాధ్ తన డ్రీం ప్రాజెక్ట్ జనగణమన గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. ఆయన ఈ చిత్రాన్ని త్వరోనే తెరకెక్కిస్తానని చెప్పారు. పాన్ ఇండియా రేంజ్ లో జనగణమన భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు ఆయన హింట్ ఇచ్చారు. జనగణమన మూవీ ఎప్పటి నుండో పూరికి డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉంది. కొన్నేళ్ల క్రితం మహేష్ తో ఈ మూవీ చేస్తున్నట్లు పూరి ప్రకటించారు. కారణం ఏదైనా అప్పుడు ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు.

మళ్ళీ ఇన్నేళ్ల తరువాత పూరి జగన్నాధ్ ఈ ప్రాజెక్ట్ ని తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండతో ఆయన ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. దాదాపు 50 శాతం ఆ చిత్ర షూటింగ్ ఆయన పూర్తి చేశారు. కాగా ఈ ప్రాజెక్ట్ అనంతరం పూరి జనగణమన మూవీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తాజా వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. భారీ బడ్జెట్ మరియు పాన్ ఇండియా అంటున్నారు కాబట్టి ఈ చిత్రంలో ఖచ్చితంగా ఓ స్టార్ హీరో నటించాల్సివుంటుంది. ఐతే టాలీవుడ్ లో ఏ ఒక్క స్టార్ హీరో ఖాళీగా లేరు.

Why Puri Jagannadh didn't get chance to direct those 2 stars1

మహేష్ సర్కారు వారి పాట, ఆతరువాత రాజమౌళి సినిమాలు చేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ ఆర్ తరువాత త్రివిక్రమ్ మూవీ చేస్తారు. ప్రభాస్ తన నెక్స్ట్ నాగ్ అశ్విన్ తో కమిట్ అయ్యారు. పవన్, చిరంజీవి బన్నీ కూడా వరుసగా రెండు చిత్రాలు లైన్ లో పెట్టి ఉంచారు. చరణ్ మాత్రమే తన కొత్త మూవీ ప్రకటించలేదు. రెండు మూడేళ్ళ వరకు ఒక్క స్టార్ హీరో కూడా ఖాళీగా లేరు. మరి పూరి ఎవరితో ఈ చిత్రం తీస్తారు అనేది చూడాలి.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Puri Jagannadh

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

6 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

8 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago

latest news

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

10 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

11 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

12 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

1 day ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version