Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

  • July 29, 2026 / 07:46 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మూడో తరం హీరో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ పెద్దబ్బాయి, దివంగత రమేష్ బాబు కుమారుడు అయినటువంటి జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతూ ‘శ్రీనివాస మంగాపురం'(Srinivasa Mangapuram) అనే సినిమా చేశాడు. ‘వైజయంతీ మూవీస్’ సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. టీజర్, ట్రైలర్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయినా, మౌత్ టాక్ బాగుంటే ఆడియన్స్ థియేటర్లకు వచ్చే అవకాశం లేకపోలేదు.

Srinivasa Mangapuram

mahesh babu - jaya krishna

ఎందుకంటే జయకృష్ణ సంగతి పక్కన పెడితే, ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ చాలానే ఉంది. రవీనా టాండన్ కుమార్తె రషా తడాని కూడా ఈ చిత్రంతోనే హీరోయిన్‌గా లాంచ్ అవుతోంది. అలాగే డైలాగ్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు కిక్ శ్యామ్, అజయ్ వంటి పలువురు నటీనటులు ఈ చిత్రంలో నటించారు. జీవీ ప్రకాష్ సంగీతం అందించిన పాటలు కూడా బాగానే ఉన్నాయని టాక్.అయితే ఈ సినిమాకు మహేష్ బాబు పుషింగ్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుందని అంతా ఆశించారు.

మహేష్ చొరవ తీసుకుని మరింత ప్రమోట్ చేసి ఉంటే, అతని అభిమానులే ఈ చిత్రాన్ని భుజాన మోసేవారని, ఓపెనింగ్స్ కూడా బాగుండేవని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మౌత్ టాక్ మీదే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. మహేష్ బాబు నామమాత్రంగా ఒక వీడియో బైట్ ఇచ్చినా, బజ్ పెంచేందుకు అది సరిపోలేదు. నిజానికి మహేష్ ఆ బైట్ కూడా మొహమాటం కొద్దీ ఇచ్చినట్టు ఇన్‌సైడ్ టాక్.మహేష్ బాబు ఈ సినిమాకు పూర్తిగా సపోర్ట్ చేయకపోవడం వెనుక మరో కారణం కూడా ఉందని సమాచారం.

ఆ కారణం దర్శకుడు అజయ్ భూపతి. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలన్నీ బోల్డ్ కంటెంట్‌తో, హీరోయిన్ గ్లామర్ చుట్టూ తిరిగే కథలేనని పేరు. ‘శ్రీనివాస మంగాపురం’ కూడా దాదాపు అలాంటి తరహా కథేననే టాక్ ఉంది. అందుకే ఇలాంటి జానర్ సినిమా వద్దని మహేష్ బాబు మొదట్లోనే జయకృష్ణ అండ్ ఫ్యామిలీకి సూచించాడట. కానీ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు వంటి పెద్దలు చొరవ తీసుకుని ‘వైజయంతీ మూవీస్’ను ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చినట్టు సమాచారం.

దాని వల్ల సెంటిమెంట్ గా జయకృష్ణ డెబ్యూకి హెల్ప్ అవుతుందనేది వారి ప్లాన్. కానీ మహేష్..కి ఎందుకో అది కూడా నచ్చలేదట.అందుకే మొదటి నుంచీ జయకృష్ణ డెబ్యూ చిత్రానికి మహేష్ దూరంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. మరో విచిత్రం ఏంటంటే – ‘వైజయంతీ మూవీస్’ చిత్రాల ప్రమోషన్స్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్టుకు అతను కూడా దూరంగా ఉన్నట్టు వినికిడి.

‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #srinivasa mangapuram

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

6 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

8 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

8 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

9 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

9 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

6 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

6 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

10 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

11 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version