Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » కమెడియన్ తో హిట్ కొట్టాలనే ప్లాన్ లో పూరి జగన్నాథ్

కమెడియన్ తో హిట్ కొట్టాలనే ప్లాన్ లో పూరి జగన్నాథ్

  • November 4, 2016 / 06:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కమెడియన్ తో హిట్ కొట్టాలనే ప్లాన్ లో పూరి జగన్నాథ్

టాలీవుడ్ కలక్షన్లకు తన సినిమాలతో  కొత్త టార్గెట్లను ఫిక్స్ చేసిన స్పీడ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ స్టార్ హీరోలపై కోపంగా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు కథలు చెప్పినా వారు డేట్స్ ఇవ్వడానికి ఆలోచిస్తుండడంతో వారిపై అలక ప్రదర్శిస్తున్నారు. అసలు స్టార్ హీరోలతో కాకుండా ఓ కమెడియన్ తో సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, తన ట్యాలెంట్ ని ప్రదర్శించాలని కసిగా ఉన్నారు. అందుకే స్క్రిప్ట్ పూర్తిచేయడానికి పూరి కొన్ని రోజుల క్రితం బ్యాంకాక్ వెళ్లారు.

ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు సునీల్. హీరోగా ఆయన నటిస్తున్న సినిమాలు థియేటర్లలోకి అలా వచ్చి, ఇలా వెళ్లిపోతుండడంతో హీరోగా కొనసాగాలా? కమెడియన్ గా సర్దుకుపోవాలా? అనే ఆలోచనలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఓ మంచి హిట్ కావాలి. కాబట్టి పూరి తో సునీల్ జత కలిసినట్టు తెలిసింది. మరి వీరిద్దరి కాంబినేషన్ టాలీవుడ్ లో ఎటువంటి రికార్డులను కొల్లగొట్టనుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ISM Movie
  • #Kalyan Ram
  • #mahesh
  • #NTR
  • #Puri Jagannadh

Also Read

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

related news

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

trending news

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

2 hours ago
Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

17 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

18 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

18 hours ago

latest news

Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

7 mins ago
Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

40 mins ago
Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

52 mins ago
Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

1 hour ago
Operation Sindoor: ‘ఫైల్స్‌’ దర్శకుడి నుండి ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎవరి సినిమా ముందు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version