Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Puri Jagannadh: వైరల్ అవుతున్న పూరీ జగన్నాథ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Puri Jagannadh: వైరల్ అవుతున్న పూరీ జగన్నాథ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

  • December 10, 2022 / 04:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: వైరల్ అవుతున్న పూరీ జగన్నాథ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లైగర్ సినిమాతో మరో ఫ్లాప్ ను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా మిగిల్చిన నష్టాల నుంచి పూరీ జగన్నాథ్ కోలుకోవాలంటే మరి కొంత సమయం పడుతుంది. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న పూరీ జగన్నాథ్ తడ్కా అనే కాన్సెప్ట్ గురించి చెప్పారు. తడ్కా అంటే తాలింపు అనే సంగతి తెలిసిందే. అయితే పూరీ జగన్నాథ్ చెప్పింది వంటల గురించి అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లేనని చెప్పవచ్చు.

పూరీ జగన్నాథ్ మధ్యవర్తుల వల్ల కలిగే నష్టాల గురించి పూరీ మ్యూజింగ్స్ లో మరో వీడియో ద్వారా చెప్పుకొచ్చారు. మనం ఏదైనా అవసరం వల్ల ఒక వ్యక్తిని మరో వ్యక్తి దగ్గరకు పంపిస్తే మనం పంపించిన వ్యక్తి మనకు అవసరమైన విషయాలను తప్ప మిగతా అన్ని విషయాలను చెబుతాడని పూరీ జగన్నాథ్ అన్నారు. అవతలి వ్యక్తి దురుసుగా ప్రవర్తిస్తున్నాడని వాడి మాటలు వింటే నువ్వు కొడతావ్ అని మనం పంపించిన వ్యక్తి చెబుతాడని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు.

అలా కాదు ఫైనల్ గా ఏమన్నాడో చెప్పు అని అడిగితే డబ్బులిచ్చి పట్టుకెళ్లాలని చెప్పాడని మనం పంపించిన వ్యక్తి సమాధానం ఇస్తాడని పూరీ చెప్పుకొచ్చారు. పెనంలో ఉన్నదానిని ఇక్కడికి తీసుకొచ్చేలోపు మధ్యవర్తులు తాలింపు వేస్తారని లైఫ్ లో సగం గొడవలకు ఇదే కారణమని పూరీ జగన్నాథ్ వెల్లడించారు. మధ్యవర్తులు జరిగింది చెబుతున్నారో లేక వాళ్ల అభిప్రాయం చెబుతున్నారో మనం గ్రహించాలని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.

ఇక్కడ మధ్యవర్తులు అంటే ఎవరో కాదని మనమేనని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు. ప్రతి ఒక్కరూ తడ్కా స్పెషలిస్ట్ అని ఆయన కామెంట్లు చేశారు. మనమంతా అలవోకగా తడ్కా వేస్తామని పూరీ జగన్నాథ్ అన్నారు. ఎప్పుడైనా జరిగింది మాత్రమే చెప్పాలని పూరీ పేర్కొన్నారు. మనం ఎంత స్మార్ట్ గా ఉన్నామో తడ్కా అలానే ఉంటుందని పూరీ వెల్లడించారు. పూరీ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Liger
  • #Puri
  • #Puri Jagannadh

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

10 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

18 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

22 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

22 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

23 hours ago

latest news

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

20 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

21 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

1 day ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

2 days ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version