Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Puri Jagannadh: ఆ డైరెక్టర్స్ బాటలోనే పూరి.. షాకింగ్ డెసిషన్ ఇది..!

Puri Jagannadh: ఆ డైరెక్టర్స్ బాటలోనే పూరి.. షాకింగ్ డెసిషన్ ఇది..!

  • March 10, 2023 / 08:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: ఆ డైరెక్టర్స్ బాటలోనే పూరి.. షాకింగ్ డెసిషన్ ఇది..!

పూరి జగన్నాథ్ టాలీవుడ్లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు. ఈయనతో పాటు కెరీర్ ను ప్రారంభించిన చాలా మంది దర్శకులు.. ఇప్పుడు ఆఫర్లు లేక విలవిలలాడుతున్నారు. కానీ పూరికి అలాంటి ఘోరమైన పరిస్థితి అయితే ఉండదు.జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయనతో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకంటే పూరి డైరెక్షన్లో సినిమా చేస్తే కనుక సినిమా చేస్తే.. హీరో ఇమేజ్ పెరుగుతుంది. పూరి సినిమాల్లో కథ మొత్తం హీరో పాత్ర చుట్టూనే తిరుగుతుంది కాబట్టి..

పెర్ఫార్మన్స్ ఎక్కువ చూపించాల్సి వస్తుంది. అందుకే పూరి సినిమాల్లో హీరోల పాత్రలు అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. కానీ ‘లైగర్’ సినిమా విషయంలో మాత్రం హీరో విజయ్ దేవరకొండకి కలిసొచ్చింది ఏమీ లేదు. ఆ సినిమాలో పూరి మార్క్ హీరోయిజం బాగా మిస్ అయ్యింది. అందుకే ఇప్పుడు పూరితో సినిమా చేయడానికి హీరోలు సిద్ధంగా లేరు. రామ్ రెడీగా ఉన్నా అతను బోయపాటి సినిమా ఫినిష్ చేయాలి.

దీంతో పూరి ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేంటి అంటే.. రామ్ లేదా కొంతమంది మిడ్ రేంజ్ హీరోలు ఖాళీ అయ్యేవరకు డైరెక్షన్ ఆలోచనను పక్కన పెట్టి.. సినిమాల్లో నటించాలని డిసైడ్ అయ్యాడట. పూరిలో మంచి నటుడు కూడా ఉన్నాడు. పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేశాడు.గతేడాది చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’, విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’ సినిమాల్లో నటించాడు పూరి. అవి గెస్ట్ రోల్స్ అయినా పూరికి నిర్మాతలు గట్టిగానే పారితోషికం ఇచ్చినట్టు వినికిడి.

అందుకే ఇప్పుడు పూర్తిస్థాయిలో నటుడిగా మారి.. కొంత సంపాదించుకోవాలి అనుకుంటున్నాడు. అప్పుడు తన నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ పై కూడా వర్క్ చేసుకోవడానికి టైం కూడా ఉంటుంది. ఖాళీగా ఉంటున్నాము అనే ఫీలింగ్ కూడా ఉండదు అని పూరి భావిస్తున్నాడు. గౌతమ్ మీనన్, సెల్వ రాఘవన్, సముద్రఖని వంటి వారు కూడా ఇదే పని చేస్తున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Liger
  • #Puri
  • #Puri Jagannadh

Also Read

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

related news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

trending news

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

1 hour ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

2 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

1 day ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

1 day ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 day ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

1 day ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

1 day ago
Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

1 day ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

1 day ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version