Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Puri Jagannadh: 15 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పిన పూరి జగన్నాథ్

Puri Jagannadh: 15 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పిన పూరి జగన్నాథ్

  • August 23, 2022 / 12:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: 15 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పిన పూరి జగన్నాథ్

ఓ స్టార్‌ హీరో, మరో కుర్ర దర్శకుణ్ని ఓ పాన్‌ డబ్బా దగ్గరకు తీసుకెళ్లి పాన్‌ కొనుక్కొని తిన్నారు అంటే నమ్మగలరా? ఛ.. ఇలాంటివి జరగడం అసాధ్యం. అంత ఈజీ కాదు అంటారా? కానీ ఇది జరిగింది అయితే ఇప్పుడు కాదు 15 ఏళ్ల క్రితం. ఆ హీరో చిరంజీవి అయితే, ఆ దర్శకుడు పూరి జగన్నాథ్‌. అవును ఈ విషయాన్ని చెప్పింది పూరి జగన్నాథే. చిరంజీవి జన్మదినం సంద్భంగా పూరి జగన్నాథ్‌ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

పదిహేనేళ్ల క్రితం ఓ రోజు.. పూరి జగన్నాథ్‌ను చిరంజీవి కారులో ఎక్కించుకుని అలా బయటికి తీసుకెళ్లారట. ‘ఎక్కడికి వెళ్తున్నాం అన్నయ్యా?’ అని పూరి అడిగితే.. ఊరికే సరదాగా అలా వెళ్లొద్దాం అన్నారు తప్ప కారణం చెప్పలేదట. అలా అలా మాదాపూర్ పరిసరాలు దాటుకుంటూ.. జనాలు పెద్దగా లేని ఓ ప్రాంతంలో ఉన్న చిన్న పాన్ డబ్బా దగ్గర కారు ఆపారట చిరంజీవి. ఆ దుకాణంలో కిళ్లీలు కట్టే వ్యక్తి తప్ప.. ఆ చుట్టు పక్కల ఎవరూ లేరట. ఆ షాపులో ఉన్న వ్యక్తి చిరంజీవి పిలిచి.. పాన్ కట్టమని అడిగారట.

దీంతో ఆ షాపులో ఉన్న వ్యక్తి షాక్‌ అయ్యాడట. చిరంజీవి తన బడ్డీ కొట్టుకు వచ్చి, పాన్‌ కట్టమని అడగడమా అనుకుంటూ లోపలకి వెళ్లి పాన్‌ కట్టడం ప్రారంభించాడట. ఆ విషయం గురించి ఎవరికైనా చెప్పాలనే ఆతృతతో మెగాస్టార్ మెగాస్టార్ అని పదే పదే అరుస్తున్నాడట. కానీ ఆయన మాటలు వినిపించేంత దగ్గరలో ఎవరూ లేరట. కాసేపటికి పాన్‌ కట్టడం పూర్తయిందట. ఆ వెంటనే చిరంజీవి అతనికి డబ్బులు ఇచ్చి కారు స్టార్ట్‌ చేశారట.

అయితే ఆ బడ్డీ కొట్టు వ్యక్తి కళ్లలో కనిపించిన ఎగ్జైట్‌మెంట్‌ అలా తన మనసులో ముద్రించుకుపోయింది అని పూరి చెప్పారు. పూరి జగన్నాథ్‌ చెప్పిన ప్రకారం చూసుకుంటే.. ఇది ‘చిరుత’ సినిమా చేస్తున్న సమయంలోనే, లేక ఆ ముందో జరిగి ఉండాలి. ఎందుకంటే రామ్‌చరణ్‌ పరిచయ చిత్రం ‘చిరుత’ 2007లో విడుదలైన విషయం తెలిసిందే. అన్నట్లు ఈ నెల 28కి ‘చిరుత’ వచ్చి 15 ఏళ్లు పూర్తవుతోంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Puri Jagannadh
  • #Megastar Chiranjeevi
  • #Puri Jagannadh

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

13 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

14 hours ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

2 days ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

2 days ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

2 days ago

latest news

Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

52 mins ago
Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

1 hour ago
Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

1 hour ago
సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

13 hours ago
Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version