Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పూరికి పవన్ డేట్స్ ఇస్తాడా..?

పూరికి పవన్ డేట్స్ ఇస్తాడా..?

  • February 18, 2021 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరికి పవన్ డేట్స్ ఇస్తాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గతంలో ‘గబ్బర్ సింగ్’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన బండ్ల గణేష్ మరోసారి పవన్ తో సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. పవన్ కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. బండ్ల గణేష్ దాదాపు మూడు, నాలుగు నెలలుగా పవన్ వెన్నంటే ఉంటున్నారు. కానీ డైరెక్టర్ ఎవరూ సెట్ కాలేక ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఏ డైరెక్టర్ కూడా ఖాళీగా లేరు.

అందరూ వరుస ప్రాజెక్ట్స్ లతో బిజీగా ఉన్నారు. దీంతో ఇప్పట్లో వీరి కాంబినేషన్ లో సినిమా ఉండదేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు డైరెక్టర్ సమస్య తీరిపోయినట్లు చెబుతున్నారు. దర్శకుడు పూరి జగన్నాధ్ తో సినిమా ఉండే ఛాన్స్ ఉందని మాటలు వినిపిస్తున్నాయి. పైగా బండ్ల గణేష్ కి పూరికి మధ్య మంచి బాండింగ్ ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘ఇద్దరమ్మాయిలతో’, ‘టెంపర్’ వంటి సినిమాలు తీశారు. పూరికి ఖరీదైన లైటర్ ని గిఫ్ట్ గా కూడా ఇచ్చాడు బండ్ల గణేష్.

ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో సినిమా వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా పూరి జగన్నాధ్ కలిసి వర్క్ చేయడానికి సిద్ధంగానే ఉంటారు. కానీ ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ బండ్లకి ఇచ్చిన కమిట్మెంట్ కారణంగా పవన్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. మరి పూరి జగన్నాధ్ తన కథతో పవన్ ని మెప్పిస్తాడేమో చూడాలి!

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #Puri
  • #Puri Jagannadh

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

3 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

8 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

9 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

7 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

8 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

10 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

11 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version