Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Pushpa 2: పుష్ప 2 స్టార్స్ రెమ్యునరేషన్స్.. దర్శకుడికి, దేవికి ఎంత?

Pushpa 2: పుష్ప 2 స్టార్స్ రెమ్యునరేషన్స్.. దర్శకుడికి, దేవికి ఎంత?

  • December 5, 2024 / 03:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: పుష్ప 2 స్టార్స్ రెమ్యునరేషన్స్.. దర్శకుడికి, దేవికి ఎంత?

అత్యంత భారీ బడ్జెట్‌ తో రూపొందిన పుష్ప 2: ది రూల్  (Pushpa 2: The Rule) విడుదలకు సిద్ధమవుతుండగా, ఈ సినిమా తీసుకున్న బడ్జెట్‌ గణనీయంగా పెరిగినట్లు సమాచారం. పుష్ప మొదటి భాగం విజయం తర్వాత ఈ సీక్వెల్‌ పట్ల ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, నటీనటులకు భారీ పారితోషికాలు అందజేసినట్లు టాక్. అల్లు అర్జున్ (Allu Arjun) ఈ సారి తన రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటా తీసుకున్నట్లు సమాచారం.

Pushpa 2

న్యూ డీల్ ద్వారా బన్నీకి దాదాపు రూ. 270 నుంచి రూ. 280 కోట్ల వరకు అందిందని సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. పుష్ప 1 (Pushpa)  ప్రభావంతో బన్నీ పేరు పాన్ ఇండియా స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. చివరగా అల.. వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo) సినిమాకు 35 కోట్ల కంటే తక్కువే తీసుకున్న బన్నీ ఈసారి ఊహించని స్థాయిలో 250 కోట్లకు పైగా అందుకోవడం రికార్డ్ అనే చెప్పాలి. ఇక దర్శకుడు సుకుమార్ (Sukumar) ఈ సారి దర్శకుడిగా మాత్రమే కాకుండా సహనిర్మాతగా కూడా వ్యవహరించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ ఎపిసోడ్ మొత్తం మాస్ ఆడియన్స్ కి, నార్త్ ఆడియన్స్ కి ఫుల్ ఫీస్ట్ అట!
  • 2 పుష్ప పార్ట్ 3 టైటిల్ సెట్ చేసిన సుకుమార్!
  • 3 'పుష్ప 2' మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

పారితోషికంగా రూ. 100 కోట్లకు పైగా తీసుకున్న ఆయన, సినిమా లాభాల్లో భాగస్వామ్యాన్ని కూడా పొందినట్లు తెలుస్తోంది. ఇదే దర్శకుడికి అత్యధిక రెమ్యునరేషన్‌గా భావిస్తున్నారు. హీరోయిన్ రష్మిక మందన్నకు (Rashmika Mandanna)  ఈసారి రూ. 10 కోట్లు అందించినట్లు సమాచారం. విలన్‌గా చాప్టర్ 2లో కీలకమైన పాత్ర పోషించిన ఫాహద్ ఫాజిల్‌కు (Fahadh Faasil)  రూ. 8 కోట్లు చెల్లించారని టాక్. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)  రూ. 5 కోట్లకు పైగా తీసుకున్నట్లు చెబుతున్నారు. స్పెషల్ సాంగ్‌లో నర్తించిన శ్రీలీలకు  (Sreeleela)  రూ. 2 కోట్లు పారితోషికం అందిందని సమాచారం.

ఇక సపోర్టింగ్ రోల్స్‌ లో నటించిన జగపతిబాబు (Jagapathi Babu), అనసూయ  (Anasuya Bhardhwaj), రావు రమేశ్(Rao Ramesh) తదితర నటీనటులకు కూడా భారీగా పారితోషికాలు చెల్లించారని టాక్. మొత్తం సినిమా బడ్జెట్ రూ. 600 కోట్ల వరకు చేరిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో సగం వరకు పారితోషికాలకే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక పుష్ప 2 (Pushpa 2) ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ ద్వారా రూ. 1000 కోట్ల టార్గెట్‌ను చేరుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు థియేట్రికల్ వసూళ్లు ఈ రికార్డులను మరో మెట్టుపైకి తీసుకెళ్లే అవకాశం ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Sukumar

Also Read

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

related news

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

trending news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

58 mins ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

2 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

2 hours ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version