Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • December 3, 2024 / 05:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) , జీనియస్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రూపొందిన అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ ‘పుష్ప 2′(Pushpa 2 The Rule)  . ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక (Rashmika Mandanna) హీరోయిన్ కాగా శ్రీలీల  (Sreeleela)  ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రమోషనల్ కంటెంట్ తో ‘పుష్ప 2’ క్రియేట్ చేసిన వండర్స్ అన్నీ ఇన్నీ కావు. పైగా ‘పుష్ప'(ది రైజ్) (Pushpa)  సూపర్ హిట్ అవ్వడంతో దీనికి హైప్ బాగా పెరిగింది. దీంతో థియేట్రికల్ బిజినెస్ చాలా బాగా జరిగింది.

Pushpa 2 The Rule

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా నార్త్ ఇండియాలో భారీ థియేట్రికల్ బిజినెస్ జరగడం విశేషంగా చెప్పుకోవాలి. ఒకసారి ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'పుష్ప 2' మిస్ అవ్వకుండా చూడాలనడానికి గల 5 కారణాలు..!
  • 2 పుష్ప 2 హంగామా.. శిల్పారవి బ్యానర్ తో సడన్ ట్విస్ట్!
  • 3 'పుష్ప 2' తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్
నైజాం 59.16 cr
సీడెడ్ 30.99 cr
ఉత్తరాంధ్ర 17.67 cr
ఈస్ట్ 9.93 cr
వెస్ట్ 7.87 cr
కృష్ణా 12.41 cr
గుంటూరు 8.91 cr
నెల్లూరు 5.91 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 152.85 cr
కర్ణాటక 15.95 cr
తమిళనాడు 2.50 cr
కేరళ 0.77 cr
ఓవర్సీస్ 29.11 cr
నార్త్ 35.40 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 236.58 cr (షేర్)

‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇప్పుడున్న హైప్ ను బట్టి చూస్తుంటే వీకెండ్ కే ఆ టార్గెట్ రీచ్ అయ్యేలా కనిపిస్తుంది.

‘పుష్ప 2’ తో అల్లు అర్జున్ మార్కెట్ 4 రెట్లు పెరిగిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2: The Rule
  • #Sukumar

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

3 mins ago
Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

60 mins ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

2 hours ago
Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

3 hours ago
టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version