Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pushpa 2: పుష్ప 2 ఫుట్‌ఫాల్స్‌.. టాప్ ప్లేస్ తీసుకున్న బన్నీ!

Pushpa 2: పుష్ప 2 ఫుట్‌ఫాల్స్‌.. టాప్ ప్లేస్ తీసుకున్న బన్నీ!

  • January 18, 2025 / 03:10 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: పుష్ప 2 ఫుట్‌ఫాల్స్‌.. టాప్ ప్లేస్ తీసుకున్న బన్నీ!

అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన “పుష్ప 2: ది రూల్” (Pushpa 2 The Rule) సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపించింది. హిందీ మార్కెట్‌లో ఈ చిత్రానికి వచ్చిన ఆదరణ దేశవ్యాప్తంగా ప్రత్యేక చర్చకు కారణమైంది. హిందీ డబ్ వెర్షన్ ద్వారా 4 కోట్లకు పైగా ఫుట్‌ఫాల్స్‌ను నమోదు చేస్తూ, పోస్ట్ పాండమిక్ టాప్ 5 హిందీ సినిమాల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇది అల్లు అర్జున్ హిందీ బాక్సాఫీస్‌పై పట్టు సాదించడనే చెప్పాలి.

Pushpa 2

Pushpa 2 The Rule Makers Plans New Scenes Release in Theatres (1)

“గదర్ 2” హిందీ మార్కెట్‌ను షేక్ చేసిన తర్వాత 3.4 కోట్ల ఫుట్‌ఫాల్స్‌తో ముందంజలో ఉండగా, “పుష్ప 2” ఆ రికార్డును బ్రేక్ చేసి తనదైన ముద్ర వేసింది. షారుక్ ఖాన్ “జవాన్,” (Jawan) “పఠాన్” సినిమాలు 3.1 కోట్లు, 2.8 కోట్ల ఫుట్‌ఫాల్స్ నమోదు చేసినా, బన్నీ మూవీకి వచ్చిన ఆదరణ ప్రత్యేకమైనది. ప్రేక్షకుల స్పందనను చూస్తే, నార్త్ లో “పుష్ప 2” తన స్థాయిని మరింత పెంచిందని స్పష్టమవుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తెల్లగా జేసుడే కాదు.. తోలు తీసుడు కూడా తెలుసు!
  • 2 మా జీవితంలో ఏ మార్పు రాలేదు : నజ్రియా
  • 3 'సంక్రాంతికి వస్తున్నాం' చైల్డ్ ఆర్టిస్ట్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. ఏమైందంటే?

“పుష్ప 2” విజయం సుకుమార్ (Sukumar) డైరెక్షన్‌, దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్‌, బన్నీ మ్యాజిక్ కాంబినేషన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. సినిమా కథనంలో మాస్ ఎలిమెంట్స్, డీల్ చేసిన ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేశారు. పైగా హిందీ ప్రేక్షకులు సినిమాను రిపీట్ ఆడియెన్స్‌గా చూస్తూ, కలెక్షన్లను రెండింతలు చేశారు. ఇదే టాప్ 5 జాబితాలో మరిన్ని దక్షిణాది సినిమాలకు ప్రేరణగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.

టాప్ 5 హిందీ ఫుట్‌ఫాల్స్ జాబితా:

పుష్ప 2: ది రూల్ 4 కోట్లు
 గదర్ 2 (Gadar 2) 3.4 కోట్లు
స్ట్రీ 2 (Stree 2) 3.2 కోట్లు
జవాన్ 3.1 కోట్లు
పఠాన్ 2.8 కోట్లు

హిందీ మార్కెట్‌లో ఇంతటి విజయాన్ని సాధించడం కేవలం మంచి కంటెంట్ మాత్రమే కాకుండా, బన్నీ చేసిన ఆల్ రౌండ్ ప్రమోషన్‌తో కూడా సాధ్యమైంది. ఈ విజయంతో అల్లు అర్జున్ భవిష్యత్తులో తన స్థాయిని పెంచుకుంటూ, పాన్ ఇండియా స్టార్డమ్‌ను మరో లెవెల్ కు తీసుకు వెళతాడు అని చెప్పవచ్చు. నెక్స్ట్ త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2: The Rule

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

15 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

16 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

16 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

17 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

20 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version