Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pushpa 2: అందాల ఆరబోత.. స్టెప్స్‌ ఇరగదీత.. ‘పుష్ప’రాజ్‌ ‘పీలింగ్స్‌’ భలే భలే

Pushpa 2: అందాల ఆరబోత.. స్టెప్స్‌ ఇరగదీత.. ‘పుష్ప’రాజ్‌ ‘పీలింగ్స్‌’ భలే భలే

  • December 2, 2024 / 03:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: అందాల ఆరబోత.. స్టెప్స్‌ ఇరగదీత.. ‘పుష్ప’రాజ్‌ ‘పీలింగ్స్‌’ భలే భలే

‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2: The Rule)  సినిమాకు ఇప్పటికే కావాల్సినంత బజ్‌ వచ్చింది. అందుకే టికెట్‌ రేట్లు ఆకాశాన్నంటేలా ఉన్నా థియేటర్లు హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. అయితే ఆ బజ్‌ను ఇంకాస్త పెంచేలా సినిమా టీమ్‌ ‘పీలింగ్స్‌’ సాంగ్‌ను రిలీజ్‌ చేసింది. పాట సెటప్‌, మాస్‌ స్టెప్పులు, ఊర మాస్‌ గెటప్పులు, రష్మిక  (Rashmika Mandanna)   అందాల ఆరబోత కలిపి పాట హిట్‌ కొట్టింది, బజ్‌ను కూడా పెంచింది అని చెప్పాలి. కొచ్చిలో జరిగిన ‘పుష్ప: ది రూల్‌’ స్పెషల్‌ ఈవెంట్‌లో అల్లు అర్జున్ (Allu Arjun)  ‘పీలింగ్స్‌’ పాట గురించి కొంత ఫీలర్‌ వదిలాడు.

Pushpa 2

ఈ పాట అన్ని భాషల్లో తొలి లైన్లు మలయాళంలోనే ఉంటాయని, ఇది కేరళ ఫ్యాన్స్‌కి తాను ఇస్తున్న కానుక అని గొప్పగా చెప్పాడు. అనుకున్నట్లుగానే పాట మొదటి లైన్లు మలయాళంలోనే ఉంచారు. అదే పాటకు అందం తీసుకొచ్చాయని చెప్పాలి. మాస్‌ పాటలకు ట్యూన్‌లు కట్టడంలో దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad)  దిట్ట అని చెప్పడానికి ఈ పాట మరో ఉదాహరణగా నిలిచింది. ఫుట్‌ ట్యాపింగ్‌ మ్యూజిక్‌కి అల్లు అర్జున్‌, రష్మిక ఊర మాస్‌ స్టెప్పులు అదిరిపోయాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ పై పోలీస్ కంప్లైంట్.. ఏమైందంటే?
  • 2 రెహమాన్ దంపతులు కలిసే ఛాన్స్.. ఎందుకంటే..
  • 3 తండ్రి గురించి సమంత ఓల్డ్ కామెంట్స్ వైరల్!

ఇటీవల కాలంలో ఎప్పుడూ రష్మిక ఇంతటి స్కిన్‌ షో చేసింది లేదు అని కూడా చెప్పాలి. క్లీవేజ్‌ డీప్‌ కట్‌ వేయించి మరీ కుర్రకారుకు ‘పీలింగ్స్‌’ తెప్పించారు. మాస్‌ స్టెప్పుల మధ్యలో కాస్త గ్రేస్‌ స్టెప్పులు కూడా కలిపి శేఖర్‌ మాస్టర్‌ మంచిగా కంపోజ్‌ చేశారు అని చెప్పాలి. ఇక గంటగంటకు వెంటపడే ప్రేమించే మొగుడితో పడే తిప్పల్ని గీత రచయిత చంద్రబోస్ బాగా వర్ణించారు. ఇక పుష్పరాజ్ గుండెల మీద శ్రీవల్లి తన కాళ్లతో దరువేసిన స్టెప్‌ పీక్స్‌.

ఇదంతా చూస్తుంటే ట్రైలర్‌లో చూపించిన కాళ్లతో గడ్డం సవరించుకున్న సీన్‌ తర్వాత ఈ పాట వస్తుందని చెప్పొచ్చు. మరి థియేటర్స్‌లో ఈ పాటకు జనాల పీలింగ్స్‌ ఎలా ఉంటాయో తెలియాలి అంటే కొంతమంది నాలుగో తేదీ రాత్రి వరకు ఆగాలి. ఎక్కువ డబ్బులు పెట్టలేని వారు ఐదో తేదీ వేకువజాము వరకు ఆగాలి.

నెట్టింట వైరల్ అవుతున్న కంగువ సీన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2: The Rule
  • #Sukumar

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

12 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version