Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pushpa 2 The Rule: పుష్ప 2 బాక్సాఫీస్: మళ్ళీ అదే కష్టం?

Pushpa 2 The Rule: పుష్ప 2 బాక్సాఫీస్: మళ్ళీ అదే కష్టం?

  • December 13, 2024 / 09:39 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2 The Rule: పుష్ప 2 బాక్సాఫీస్: మళ్ళీ అదే కష్టం?

‘పుష్ప 2: ది రూల్’  (Pushpa 2 The Rule)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మొదటి వారంలో భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా, ఇప్పుడు బయ్యర్లను పూర్తిగా సంతోషపెట్టే స్థాయిలో లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్ తో పోలిస్తే, తెలుగు మార్కెట్ లో వసూళ్లు అంత సంతృప్తికరంగా లేవు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదటి వారంలో సినిమా బాగా ఆడినా, రెండవ వారంలో టికెట్ అమ్మకాలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

Pushpa 2 The Rule

Pushpa 2 The Rule

ఫస్ట్ వీక్ లో రూ.150 కోట్ల గ్రాస్ ను అందుకున్న తెలుగు వెర్షన్, రెండవ వారం ఆరంభంలోనే ఊహించిన స్థాయికి చేరలేకపోయింది. ముఖ్యంగా, హాలిడేస్ లేకపోవడం, కొన్ని ప్రాంతాల్లో టికెట్ రేట్లపై విమర్శలు ఈ ప్రభావానికి కారణమయ్యాయి. ఈ సినిమాలో బయ్యర్లు భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల, ఇప్పుడు ఆ మోతాదు వసూళ్లు రాకపోతే నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి వారం 60 శాతం కలెక్షన్లను మాత్రమే అందుకున్న ఈ సినిమా, నైజాంలో మాత్రం స్థిరంగా ఉండగా, ఆంధ్ర ప్రాంతంలో కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మనోజ్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసింది.. అందుకేనా..!
  • 2 పోలిటికల్ పుకార్లకు చెక్ పెట్టిన బన్నీ టీమ్!
  • 3 ప్రియుడితో ఘనంగా కీర్తి సురేష్ పెళ్ళి..వైరల్ అవుతున్న ఫోటోలు!

ఇలాంటి పరిస్థితి ‘పుష్ప 1’ (Pushpa)  సమయంలో కూడా కనిపించింది. కానీ ఇప్పుడు మరింత గట్టి పోటీ ఉండటంతో సమస్య తీవ్రమవుతోంది. రాబోయే ఆదివారం వరకు సినిమా భారీ వసూళ్లు సాధిస్తేనే బయ్యర్లు లాభాల దిశగా వెళ్లగలరు. ముఖ్యంగా, మూడవ వారంలో స్టేడీ రన్ కొనసాగితేనే పరిస్థితి మెరుగ్గా మారే అవకాశం ఉంది. ఎనిమిదో రోజు తెలుగు వెర్షన్ రూ.9.4 కోట్ల గ్రాస్ ను మాత్రమే రాబట్టింది. దీనిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు.

హిందీ మార్కెట్ లో తళుక్కున మెరుస్తున్న ‘పుష్ప 2’కు తెలుగు మార్కెట్ లో అంచనాలకు తగ్గట్టుగా వసూళ్లు రాకపోవడం పరిశ్రమలో పెద్ద చర్చగా మారింది. మూడు రోజులు కీలకం కానున్న ఈ తరుణంలో, తెలుగు ప్రేక్షకులు మళ్ళీ పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తారనే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప 2’ ఈ కష్టాలను దాటుకుని, తెలుగు బయ్యర్లకు గట్టిన లాభాలను అందిస్తుందా లేదా అన్నది చూడాలి.

‘గేమ్‌ ఛేంజర్‌’ నిడివి విషయంలో షాకిచ్చిన శంకర్‌… ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2: The Rule
  • #Sukumar

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

56 mins ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version