Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Pushpa 2 The Rule Collections: ‘పుష్ప 2’.. అక్కడ డోస్ ఇంకా పెంచాలి..!

Pushpa 2 The Rule Collections: ‘పుష్ప 2’.. అక్కడ డోస్ ఇంకా పెంచాలి..!

  • December 18, 2024 / 04:54 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2 The Rule Collections: ‘పుష్ప 2’.. అక్కడ డోస్ ఇంకా పెంచాలి..!

అల్లు అర్జున్ (Allu Arjun) , సుకుమార్ (Sukumar) ..ల ‘పుష్ప 2’  (Pushpa 2 The Rule)  రెండో వారంలోకి అడుగుపెట్టింది.ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుంది.పోటీగా సినిమాలు ఏమీ లేకపోవaడంతో ‘పుష్ప 2’ కి బాగా కలిసొచ్చినట్టు అయ్యింది. నార్త్ లో ‘పుష్ప 2’ భారీ లాభాలు రావడం గ్యారంటీ. అక్కడ ఈ సినిమా ఇంకా స్ట్రాంగ్ గా ఉంది.తెలుగు రాష్ట్రాల్లో కొంచెం వెనుకబడింది అని చెప్పాలి. అలా అని తీసిపారేసే విధంగా కాదు. స్టడీగానే ఉన్నాయి. లాంగ్ రన్ కి ఛాన్స్ ఉంది కాబట్టి, బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Pushpa 2 The Rule Collections

ఒకసారి ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule ) 13 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే:

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చైతూతో తన ప్రేమ ప్రయాణం గురించి శోభిత.. అలా మొదలైందంటూ..!
  • 2 పెళ్లి విషయంలో ఓపెన్ అయిపోయిన అమృత అయ్యర్..!
  • 3 పోలీసులు వద్దన్నా చెప్పినా అల్లు అర్జున్‌ వెళ్లాడు... బన్నీ మెడకు చుట్టుకుంటున్న...!
నైజాం  76.62 cr
సీడెడ్  29.51 cr
ఉత్తరాంధ్ర  19.98 cr
ఈస్ట్  10.53 cr
వెస్ట్  8.34 cr
కృష్ణా  10.23 cr
గుంటూరు  12.31 cr
నెల్లూరు  6.34 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  173.86 cr
కర్ణాటక  37.55 cr
తమిళనాడు  11.35 cr
కేరళ  9.89 cr
ఓవర్సీస్  96.71 cr
నార్త్  254.90 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  584.26 cr (షేర్)

‘పుష్ప 2’ (Pushpa 2 The Rule ) చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 13 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.584.26 కోట్ల షేర్ ను రాబట్టి రికార్డులు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా మరో రూ.20.74 కోట్ల షేర్ ను రాబట్టాలి.

 ‘రాబిన్ హుడ్’ నిర్మాతలకి పెద్ద తలనొప్పే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2 Collections
  • #Pushpa 2: The Rule
  • #Sukumar

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

15 mins ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version