Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Robinhood: ‘రాబిన్ హుడ్’ నిర్మాతలకి పెద్ద తలనొప్పే..!

Robinhood: ‘రాబిన్ హుడ్’ నిర్మాతలకి పెద్ద తలనొప్పే..!

  • December 18, 2024 / 02:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Robinhood: ‘రాబిన్ హుడ్’ నిర్మాతలకి పెద్ద తలనొప్పే..!

నితిన్ (Nithiin)  , శ్రీలీల (Sreeleela)   జంటగా నటించిన ‘రాబిన్ హుడ్’ (Robinhood)  సినిమా డిసెంబర్ 25 కి విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని పోస్ట్ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు మేకర్స్ చెప్పారు. ఇదొక అడ్వెంచరస్ డ్రామా అని ఎప్పుడు వచ్చినా.. ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడం ఖాయమని మేకర్స్ చెప్పడం జరిగింది. అయితే అసలు కారణాలు ఏంటన్నది చెప్పలేదు. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘రాబిన్ హుడ్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అవ్వలేదు.

Robinhood

A big headace for Robinhood movie producers2

మరోపక్క ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  రన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అది కూడా ‘మైత్రి’ వారి సినిమానే! సో ఈ సినిమాని కూడా రిలీజ్ చేస్తే.. ఒక సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. ఎక్కువగా ‘రాబిన్ హుడ్’ పెర్ఫార్మన్స్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టమవుతుంది. అయితే ‘రాబిన్ హుడ్’ ని నెక్స్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో స్పష్టత లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చైతూతో తన ప్రేమ ప్రయాణం గురించి శోభిత.. అలా మొదలైందంటూ..!
  • 2 పెళ్లి విషయంలో ఓపెన్ అయిపోయిన అమృత అయ్యర్..!
  • 3 పోలీసులు వద్దన్నా చెప్పినా అల్లు అర్జున్‌ వెళ్లాడు... బన్నీ మెడకు చుట్టుకుంటున్న...!

సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు కనిపించడం లేదు. నిర్మాతలైతే ట్రై చేశారు కానీ.. ఆశించిన థియేటర్లు దక్కడం లేదు అని.. లైట్ తీసుకున్నారట. మరోపక్క శివరాత్రి పండుగ టైంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్టు టాక్ నడుస్తుంది. కానీ ఆ టైంకి ‘తమ్ముడు’ (Thammudu) సినిమాని అనౌన్స్ చేశారు. అది కూడా నితిన్ హీరోగా రూపొందిన సినిమానే.

వేరే సినిమాలని ఇబ్బంది పెట్టకుండా ఆ సినిమాని శివరాత్రికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు దిల్ రాజు (Dil Raju) రెడీ అయ్యారు. ఇప్పుడు ‘రాబిన్ హుడ్’ కనుక ఆ టైంకి వస్తుందని మేకర్స్ ప్రకటిస్తే ‘తమ్ముడు’ సినిమా రిలీజ్ ఇరకాటంలో పడుతుంది. పైగా దిల్ రాజు, ‘మైత్రి’..ల కి పెద్దగా పడదు అనే టాక్ కూడా ఉంది. మరి ఈ సినిమాల విషయంలో ఏం జరుగుతుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nithiin
  • #Robinhood
  • #Thammudu

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

7 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version