Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Collections » Pushpa 2 The Rule Collections: ‘పుష్ప 2’.. ఇలా డౌన్ అయిపోయిందేమిటి..!

Pushpa 2 The Rule Collections: ‘పుష్ప 2’.. ఇలా డౌన్ అయిపోయిందేమిటి..!

  • December 23, 2024 / 04:37 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2 The Rule Collections: ‘పుష్ప 2’.. ఇలా డౌన్ అయిపోయిందేమిటి..!

అల్లు అర్జున్ (Allu Arjun) , సుకుమార్ (Sukumar) ..ల ‘పుష్ప 2’  (Pushpa 2 The Rule)3 వ వారంలోకి అడుగుపెట్టింది. అయితే 3వ వీకెండ్ ఈ సినిమా ఆశించిన స్థాయిలో క్యాష్ చేసుకోలేదు అనే చెప్పాలి. బహుశా 3వ వారంలో కూడా రూ.350,రూ.295 వంటి టికెట్ రేట్లు పెట్టడం ఎందుకు అని సినిమా చూడని ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారో ఏమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నార్త్ లో ‘పుష్ప 2’ కి అనుకున్నదానికంటే బెటర్ గానే పెర్ఫార్మ్ చేస్తుంది.

Pushpa 2 The Rule Collections:

Pushpa 2

కేరళ, తమిళనాడు వంటి ఏరియాల్లో ఆల్మోస్ట్ క్లోజింగ్ కి వచ్చేసింది. ఒకసారి ‘పుష్ప 2’ 18 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గేమ్ ఛేంజర్.. ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..హైలైట్స్ ఇవే!
  • 2 ఫ్యాన్స్ ముసుగులో కొందరు.. బన్నీ సీరియస్ వార్నింగ్!
  • 3 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో 'ఓజీ' పై రాంచరణ్ ఆసక్తికర కామెంట్లు..!
నైజాం  81.79 cr
సీడెడ్  32.04 cr
ఉత్తరాంధ్ర  20.88 cr
ఈస్ట్  11.01 cr
వెస్ట్  8.77 cr
కృష్ణా  10.61 cr
గుంటూరు  12.74 cr
నెల్లూరు  6.64 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  184.84 cr
కర్ణాటక  39.75 cr
తమిళనాడు  11.90 cr
కేరళ  9.97 cr
ఓవర్సీస్  100.45 cr
నార్త్  294.47 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  641.02 cr (షేర్)

‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 18 రోజుల్లో ఈ సినిమా రూ.625.38 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.36.02 కోట్ల లాభాలు అందించింది ఈ సినిమా.

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2 Collections
  • #Pushpa 2: The Rule
  • #Sukumar

Also Read

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

related news

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Arya 3: అల్లు అర్జున్ తో కాదు ఆశిష్ తో ‘ఆర్య 3’?

Atlee, Allu Arjun: బన్నీ ఇంటికి అట్లీ.. ప్లాన్ ఏంటంటే..!

trending news

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

21 hours ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

23 hours ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

23 hours ago
Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

24 hours ago
Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

1 day ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

19 hours ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

20 hours ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

22 hours ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version