Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Pushpa 2 The Rule Collections: ‘పుష్ప 2’.. మంచి ఛాన్స్ అయినా ఇక్కడ క్యాష్ చేసుకోలేదు..!

Pushpa 2 The Rule Collections: ‘పుష్ప 2’.. మంచి ఛాన్స్ అయినా ఇక్కడ క్యాష్ చేసుకోలేదు..!

  • January 1, 2025 / 09:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2 The Rule Collections: ‘పుష్ప 2’.. మంచి ఛాన్స్ అయినా ఇక్కడ క్యాష్ చేసుకోలేదు..!

అల్లు అర్జున్ (Allu Arjun) , సుకుమార్ (Sukumar) ..ల ‘పుష్ప 2’  (Pushpa 2 The Rule)  విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుంది. చివర్లో క్రిస్మస్ వంటి హాలిడేస్ కలిసిరావడం వల్ల సినిమా బాగానే క్యాష్ చేసుకుంది. అయితే అది నార్త్ వంటి ఏరియాల్లో మాత్రమే.తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా స్ట్రగుల్ అవుతూనే ఉంది. సంధ్య థియేటర్ ఘటన వల్ల అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడంతో ఆడియన్స్ డైవర్ట్ అయ్యారు అని చెప్పాలి. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ‘పుష్ప 2’ బ్రేక్ ఈవెన్ సాధించలేదు.

Pushpa 2 The Rule Collections

Pushpa 2 The Rule Makers Plans New Scenes Release in Theatres (1)

నార్త్ లో మాత్రం ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుంది. ఒకసారి 25 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ ఏడాది అత్యధిక బడ్జెట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్!
  • 2 2024 ఇండియన్ మూవీస్.. టాప్ 10 లో 3 తెలుగు సినిమాలు.. మామూలు రికార్డు కాదు..!
  • 3 తమిళనాట ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఉత్తమ చిత్రాలు!
నైజాం  83.80 cr
సీడెడ్  33.23 cr
ఉత్తరాంధ్ర  21.90 cr
ఈస్ట్  11.22 cr
వెస్ట్  8.93 cr
కృష్ణా  10.95 cr
గుంటూరు  12.98 cr
నెల్లూరు  6.82 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  189.83 cr
కర్ణాటక  40.60 cr
తమిళనాడు  12.28 cr
కేరళ  10.00 cr
ఓవర్సీస్  102.38 cr
నార్త్  320.85 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  675.94 cr (షేర్)

‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 వారాలు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.675.94 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ సినిమా రూ.70.94 కోట్ల లాభాలు అందించింది ఈ సినిమా.

మరోసారి అలాంటి లుక్‌లో రామ్‌చరణ్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ ఎడిటర్‌ కామెంట్స్‌ వైరల్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2 Collections
  • #Pushpa 2: The Rule
  • #Sukumar

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

26 mins ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

15 mins ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

1 hour ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

2 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

3 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version