Pushpa2: సుకుమార్ చంపేసాడ్రా మావ.. వీడియో వైరల్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. కొందరు స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను ట్రోల్ చేయడమే కాకుండా .. కోట్లు ఖర్చు చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలను థియేటర్స్ లో రిలీజ్ అవ్వకముందే సీన్స్ సోషల్ మీడియా లీక్ అయిపోతూ ఉండడం మేకర్స్ కు పెద్ద తలనొప్పిగా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పుష్ప2 సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ లీక్ అవ్వడంతో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఈ సీన్స్ హాట్ టాపిక్ వైరల్ అవుతున్నాయి .

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మూవీ ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ ముందుకు వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా సినిమా చరిత్రలోనే చెరగని రికార్డును నెలకొల్పింది. కాగా పుష్ప2 సినిమా షూటింగ్లో ప్రస్తుతం అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ అభిమానులను ఆకట్టుకుంది. భారీ భారీ డైలాగ్స్ తో మాస్ ఎలిమెంట్స్ తో గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ తగ్గించుకోవడానికి అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నాడు .

ఏకంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో కనిపించడం సినిమాకి హైలైట్ గా మారబోతుంది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు . కాగా ఇలా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న పుష్ప2 సినిమాకి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట లీక్ అయింది . ఆ వీడియోలో ఎర్రచందనంలో ఉన్న నాలుగు లారీలు నదిలో వెళుతుంటే వాటిని భారీ రేంజలో చేజ్ చేస్తూ రెండు జీపులు వెనకాలే వస్తూ ఉంటాయి. ఈ సీన్ అవుట్ డోర్ చిత్రీకరణ కావడంతో కొందరు అభిమానులు ఆ విజువల్స్ ని ఫోన్లో రికార్డ్ చేసి ఇంటర్ నెట్ లో రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది . ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది..!

 

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus