Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Raadhika Sarathkumar: ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ మూవీ పై రాధికా శరత్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Raadhika Sarathkumar: ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ మూవీ పై రాధికా శరత్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

  • February 17, 2022 / 03:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raadhika Sarathkumar: ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ మూవీ పై రాధికా శరత్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుముల దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది. అదే రోజున పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ కూడా రిలీజ్ అవుతుందని తెలిసినా… ‘ఆడవాళ్ళు..’ టీం వెనక్కి తగ్గకుండా హ్యాపీగా ప్రమోషన్స్ చేసుకుంటుంది. ఈ సినిమా టీజర్ కు మంచి ఆదరణ లభించింది. శర్వానంద్ ఫామ్లో లేకపోయినా టైటిల్‌తోనే ఈ మూవీ పై పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ప్రమోషన్లలో భాగంగా రాధికా శరత్ కుమార్ తో సహా నటీనటులు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Click Here To Watch

రాధికా శరత్ కుమార్ మాట్లాడుతూ… “ముందుగా ‘ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు’ టీమ్ అంద‌రికీ కంగ్రాట్యులేష‌న్స్‌. ఈ చిత్రం షూటింగ్ మొద‌టి రోజు నుండీ చాలా హ్యాపీగా షూటింగ్లో పాల్గొనే వాళ్ళం. మేమంతా ఒక యూనిట్‌లా మారి ప్ర‌తి సీన్ గురించి కూర్చుని మాట్లాడుకుంటూ షూటింగ్ చేసేవాళ్ళం. తెలుగులో నేను దాదాపు 250కి పైగా సినిమాల్లో న‌టించాను. అయితే ఈ సినిమాలో మాత్రం ప్ర‌తి పాత్ర‌కు ప్రాధాన్యం ఉంటుంది. ఫ్యామిలీస్‌తో క‌లిసి హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది. మిస్ కాకుండా చూడండి” అంటూ చెప్పుకొచ్చారు.

రష్మిక మాట్లాడుతూ.. “డైరెక్టర్ కిషోర్ సర్ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా న‌వ్వుకున్నాను. సినిమా షూటింగ్ లో కూడా న‌వ్వుతూనే ఉన్నాం. డ‌బ్బింగ్ స‌మ‌యంలోనూ న‌వ్వుతూనే ఉన్నాం..సినిమా అందరినీ ఫుల్ గా ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఫిబ్ర‌వ‌రి25 కోసం నేను చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఎదురుచూస్తున్నాను. ఫ్యామిలీ ఓరియంటెడ్ క‌థ‌తో తెర‌కెక్కిన ఈ మూవీ నా ఫేవ‌రేట్ సినిమాల్లో ఒక‌టి” అంటూ చెప్పుకొచ్చింది.

కుష్బూ మాట్లాడుతూ .. “ఓ మూవీ మన పాత్ర ఎలా ఉంటుంది అనేది చాలా ముఖ్యమైంది. ఈ మూవీలో అన్ని క్యారెక్ట‌ర్స్‌కి మంచి ప్రాముఖ్యత ఉంటుంది. కుంటుంబ విలువ‌లు, బంధాలు నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించాడు. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ ను ఈ మూవీ బాగా ఆకట్టుకుంటుంది. ఇలాంటి మంచి సినిమాలో భాగ‌మైనందుకు నేను చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. నా ఫేవ‌రేట్ యాక్ట‌ర్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం మరింత హ్యాపీ అనిపించింది. నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కి థ్యాంక్స్‌“ అంటూ చెప్పుకొచ్చింది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadavallu Meeku Johaarlu
  • #Khushbu
  • #Radhika Sarathkumar
  • #Rashmika Mandanna
  • #sharwanand

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

4 hours ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

5 hours ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

7 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

8 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

8 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

2 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

3 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

4 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

5 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version