Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Raai Laxmi: సాగరతీరాన అందాల అలలతో అలరిస్తున్న రత్తాలు రాయ్ లక్ష్మీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Raai Laxmi: సాగరతీరాన అందాల అలలతో అలరిస్తున్న రత్తాలు రాయ్ లక్ష్మీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • January 4, 2023 / 06:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raai Laxmi: సాగరతీరాన అందాల అలలతో అలరిస్తున్న రత్తాలు రాయ్ లక్ష్మీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

రాయ్ లక్ష్మీ.. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేని పేరు.. తన పేరు చెప్పగానే మగజాతి అంతా ‘రత్తాలు రత్తాలు’ అని పాడుతుంటారు.. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు చేసిన ఈ పాన్ ఇండియా యాక్ట్రెస్‌ పరువాలకి కుర్రకారు ఫిదా అయిపోయారు.. గ్లామర్‌తో కూడా టాలెంట్ కూడా ఉండడం అనేది అమ్మడికున్న ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్ అని చెప్పాలి.. లేడి ఒరియంటెడ్ సినిమాలే కాకుండా ‘సిండ్రెల్లా’ వంటి థ్రిల్లర్ ఫిలింస్‌తోనూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.

ప్రస్తుతం తమిళ్, కన్నడలోనూ యాక్ట్ చేస్తోంది. రాయ్ లక్ష్మీ సోషల్ మీడియాలో చేసే సందడి, అందాాల విందు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల వెకేషన్‌కి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ అక్కడి సముద్రపు సొగసుని చూసి పరవశిస్తూ.. సాగరం మధ్యలో అలాగే బీచ్‌లో నిలబడి ఇచ్చిన ఫోజులను షేర్ చేసింది. ‘నువ్వు సముద్రపు అందాలను ఆస్వాదిస్తుంటే.. మేము మాత్రం నీ అందాల అలలను చూస్తూ పరవశించిపోతున్నాం’ అంటూ నెటిజన్లు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాయ్ లక్ష్మీ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Raai Lakshmi
  • #Actress Lakshmi Raai
  • #Actress Raai Lakshmi
  • #Lakshmi Raai
  • #Raai Lakshmi

Also Read

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

related news

trending news

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

28 mins ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

7 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

20 hours ago

latest news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

8 mins ago
Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

23 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version