Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Arjun: సురేందర్ రెడ్డితో బన్నీ సినిమా.. నిజమేనా..?

Allu Arjun: సురేందర్ రెడ్డితో బన్నీ సినిమా.. నిజమేనా..?

  • April 9, 2022 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: సురేందర్ రెడ్డితో బన్నీ సినిమా.. నిజమేనా..?

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఇటీవల తన 40వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ బర్త్ డే అల్లు అర్జున్ కి చాలా స్పెషల్. ఎందుకంటే ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న తరువాత జరుపుకున్న పుట్టినరోజు కాబట్టి. టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బాలీవుడ్ తారలు కూడా బన్నీకి సోషల్ మీడియా వేదికగా విషెష్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా బన్నీ అభిమానులు ట్విట్టర్ లో బర్త్ డే విషెస్ చెబుతూనే ఉన్నారు.

ఈ సంగతి పక్కన పెడితే.. బన్నీ తన సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. అలానే బోయపాటి శ్రీను, కొరటాల శివ లాంటి దర్శకులతో కలిసి పని చేయనున్నారు. వీటితో పాటు ఇప్పుడు లిస్ట్ లో మరో సినిమా చేరిందని తెలుస్తోంది. గతంలో అల్లు అర్జున్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ‘రేసుగుర్రం’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బన్నీ నటించిన హిట్టు సినిమాల్లో ఇదొకటి. ఈ సినిమా తరువాత సురేందర్ రెడ్డితో మరో సినిమా చేయాలనుకున్నారు బన్నీ. కానీ కుదరలేదు. అయితే ఇప్పుడు వీరి కాంబో సినిమా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు కాంపౌండ్ లో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట సురేందర్ రెడ్డి. త్వరలోనే ఈ విషయంపై అధికార ప్రకటన వస్తుందని చెబుతున్నారు.

ప్రస్తుతానికి సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో అఖిల్ హీరోగా నటిస్తున్నాడు. అలానే పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ముందుగా ఏ సినిమాను మొదలుపెడతారో చూడాలి!

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Director Surendar reddy
  • #Race gurram
  • #Surendar Reddy

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

3 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

5 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

10 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

10 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

11 hours ago

latest news

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

3 mins ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

1 hour ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

2 hours ago
Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

3 hours ago
Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version