ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ కథానాయకుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గతకొన్ని రోజులు ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడుతున్నారనే విషయం తెలిసిందే. ఆ మధ్య ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా కొత్త షెడ్యూల్ ఈ కారణంగానే వాయిదా పడింది. ఆ తర్వాత కేబినెట్ మీటింగ్కి కూడా హాజరుకాలేకపోయారు. ఇటీవల పుణ్య క్షేత్రాల దర్శనాలు చేశారు. ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియాలో తెలిపింది. […]