Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

  • March 7, 2026 / 03:05 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

వరలక్ష్మీ శరత్ కుమార్(Varalaxmi Sarathkumar) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సరస్వతి’ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి కథ అందించిన స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్.. ‘నా కథతో సినిమా మొదలైంది. కానీ దానిని మానభంగం చేశారు’ అంటూ ఘాటు కామెంట్స్ చేశారు.

Varalaxmi Sarathkumar

దీంతో వరలక్ష్మీ పై కొంత నెగిటివిటీ ఏర్పడింది. అందుకే ఆమె ఈరోజు థాంక్యూ మీట్ పెట్టి మరీ బుర్ర సాయి మాధవ్ వ్యవహారం పై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

varalakshmi sarath kumar responds on sai madhav burra comments
వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ విషయం పై స్పందిస్తూ.. ” నాకు బుర్రా సాయి మాధవ్ గారిపై చాలా మర్యాద ఉంది. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ రైటర్. కాబట్టి.. నేను ఆయన్ని చాలా గౌరవిస్తాను. కానీ కొన్ని కథలను రైటర్ అనుకునే విధంగా ప్రెజెంట్ చేస్తే.. ఆడియన్స్ కి నచ్చవు. అది పచ్చి నిజం. కాబట్టి.. ఆయన కథని మేము తీసుకున్నాం. అందుకు డబ్బులు కూడా చెల్లించాము. ఫస్ట్ మేము ఆయన కథని దొబ్బేయలేదు.

అలా ఆ కథని మేము ఓన్ చేసుకున్నాం. వాస్తవానికి ఈ కథ ఆయన దగ్గర 6 ఏళ్ళు ఉంది. అంత నచ్చినప్పుడు ఆయన ఎందుకు ఆ కథని తెరకెక్కించలేదు.? సో ఎక్కడో ఏదో ఇబ్బంది ఉంది. నాకు తెలిసిన విషయం ఏంటంటే.. ‘సెకండాఫ్ బాగోలేదు’ అనే కారణంతో ఈయన స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేస్తూ వచ్చారు అని నాకు తెలిసింది. నేను అబద్దాలు చెప్పను అని ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. రైటర్ అన్నప్పుడు మా వద్దకి వచ్చి స్క్రిప్ట్ పై వర్క్ చేయాలి.

కానీ ఆయన చాలా బిజీ. ఆయన పెద్ద సినిమాలు చేస్తున్నారు. నన్ను ఎప్పుడూ కలిసింది లేదు. ఈ సినిమా కథ నాకు ఆడియో ఫైల్ రూపంలో పంపారు. సో నేను లైన్ తీసుకున్నాను. ఇప్పటి జనాలకి నచ్చేలా స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకున్నాను. అయినప్పటికీ కథ అనే సెక్షన్లో నేను ఆయన పేరే వేశాను. అది నేను ఆయనకి ఇచ్చిన గౌరవం. అలాంటిది ఆయన ‘రేప్’ అంటూ పదాలు వాడటం కరెక్ట్ కాదు. ఇలాంటి స్టేట్మెంట్లు నేను ఆయన నుండి ఊహించలేదు” అంటూ చెప్పుకొచ్చారు.

‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #burra sai madhav
  • #Saraswathi
  • #Tollywood
  • #Varalakshmi
  • #Varalakshmi Sarath Kumar

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

4 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

6 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

10 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

11 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

12 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version