పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’ మార్చి 11న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్యాడ్ పెర్ఫార్మన్స్ ను కొనసాగిస్తూనే ఉంది. 10 రోజులు కిందా మీదా పడి రూ.150 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది. అయినప్పటికీ రెండో వీకెండ్ ను మాత్రం క్యాష్ చేసుకోలేదు.వేరే ఆప్షన్ లేక ‘ఆర్.ఆర్.ఆర్’ వచ్చే వరకు థియేటర్లలో ఎక్కువ శాతం ఈ చిత్రాన్నే ప్రదర్శిస్తున్నారు. అయినప్పటికీ జనాల్ని మాత్రం ఈ మూవీ థియేటర్లకు రప్పించలేకపోతుంది.
Click Here To Watch NEW Trailer
రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘గోపికృష్ణా మూవీస్’ సంస్థతో కలిసి ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ నిర్మించింది.
ఒకసారి 11 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 24.33 cr |
సీడెడ్ | 07.41 cr |
ఉత్తరాంధ్ర | 05.07 cr |
ఈస్ట్ | 04.34 cr |
వెస్ట్ | 03.32 cr |
గుంటూరు | 04.45 cr |
కృష్ణా | 02.65 cr |
నెల్లూరు | 02.14 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 53.71 cr |
తమిళ్ నాడు | 0.87 cr |
కేరళ | 0.45 cr |
కర్ణాటక | 04.31 cr |
నార్త్ ఇండియా (హిందీ) | 10.31 cr |
ఓవర్సీస్ | 11.35 cr |
రెస్ట్ | 04.21 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 85.21 cr |
‘రాధే శ్యామ్’ చిత్రానికి రూ.196.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్ కు రూ.200 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.85.21 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.114.79 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇక అద్భుతాలు జరిగినా ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమని తేలిపోయింది.! ఈ వారం ‘ఆర్.ఆర్.ఆర్’ ఎంట్రీ ఉంది కాబట్టి.. ‘రాధే శ్యామ్’ రన్ ఎండ్ అయిపోయినట్టే..!
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!