Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఇప్పుడు అటువంటి చెత్త పాత్రలు చేయను – రాధికా ఆప్టే

ఇప్పుడు అటువంటి చెత్త పాత్రలు చేయను – రాధికా ఆప్టే

  • June 21, 2018 / 07:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇప్పుడు అటువంటి చెత్త పాత్రలు చేయను – రాధికా ఆప్టే

ఏరు దాటేసిన తర్వాత తెప్ప తగలేసినట్టు.. అని తెలుగులో మంచి సామెత ఉంది. రాధికా ఆప్టే తీరు చూస్తుంటే ఈ సామెత గుర్తొస్తోంది. సినిమా రంగంలో తనకంటూ గాడ్ ఫాదర్ లేకుండగానే అనేక చిత్రాల్లో నటించి మంచి పేరుతో పాటు.. డబ్బులు సంపాదించుకుంది. తెలుగులో రక్తచరిత్ర, లెజెండ్‌, లయన్ చిత్రాల్లో నటించిన ఈ భామ బాలీవుడ్ లో బిజీ కాగానే.. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లని హీనంగా చూస్తారని చెప్పి తెలుగు పరిశ్రమకు దూరమైంది. మొన్నటిమొన్న ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ దక్షిణాదికి చెందిన ఓ నిర్మాత తనను పడక గదిలోకి రమ్మని పిలిచాడని చెప్పి షాకిచ్చింది. ‘కబాలి’ లో రజినీకాంత్ సరసన నటించిన రాధికా ఆప్టే.. ఈ మాటలతో కోలీవుడ్ లోను.. అసలు దక్షిణాదిన ఎవరూ ఛాన్స్ ఇవ్వకుండా చేసుకుంది.

ఇక తాజాగా బాలీవుడ్ పై తీవ్ర విమర్శలు చేసి వివాదాల్లో నిలిచింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ..” సినిమాల్లో రాణించాలంటే బ్యాక్‌గ్రౌండ్ తప్పనిసరి. నాకు అలాంటి నేపథ్యం లేకపోవడం వల్లే ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకప్పుడు అందాల ప్రదర్శనకు నేను వ్యతిరేకిని. కానీ, డబ్బు కోసం కొన్ని చెత్త సినిమాల్లో కూడా నటించాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు డబ్బుకు, హోదాకు కొదవలేదు..అందుకే నేను ఇక నుంచి ఎలాంటి చెత్త సినిమాల్లో నటించను” అని సంచలన కామెంట్స్ చేసింది. రాధికా మాటలు ప్రస్తుతం అన్ని చిత్ర పరిశ్రమల్లో చర్చకు దారితీసింది. అందరూ ఆమెను పక్కన పెట్టాలనే నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి రాధికా క్షమాపణలు చెబుతుందా? లేక వెండితెర కి గుడ్ బై చెబుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Radhika Apte
  • #Radhika Apte
  • #Radhika Apte Interview
  • #Radhika Apte Movies

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

6 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

7 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

11 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

16 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

2 days ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version