Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

  • February 26, 2026 / 04:13 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

ప్రముఖ సీనియర్‌ నటి రాధిక ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘తాయ్‌ కిళవి’. శివకుమార్‌ మురుగేశన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఈ నెల 27న విడుదల చేస్తున్నారు. సగటు సినిమాలకు పూర్తి దూరంగా ప్రయోగాత్మక లుక్‌లో రాధిక నటించిన సినిమా ఇది. ఇప్పటికే వచ్చిన సినిమా ప్రచార చిత్రాలు మంచి హైప్‌నే తీసుకొచ్చాయి. ముఖ్యంగా రాధిక లుక్‌ సినిమాకు ప్లస్‌ అవుతోంది అనిపిస్తోంది. ఈ క్రమంలో మరో విషయం బయటకు రావడంతో సినిమా మీద ఇంకా ఆసక్తి రేగుతుంతోంది.

Thaai Kizhavi

అదే ఈ సినిమాను తొలుత రజనీకాంత్‌ కోసం రాసుకున్నారట. రజనీకాంత్‌ కోసం ప్రధాన పాత్ర సృష్టించామని, అలాంటి క్యారెక్టరులో ఆయన నటించే అవకాశం లేకపోవడంతో ఆ క్యారెక్టర్‌ను మహిళగా మార్చి తన దగ్గరకు తీసుకొచ్చారని రాధిక చెప్పుకొచ్చారు. ప్రేమ, నమ్మకం, గెలవాలనే లక్ష్యం తనను 48 ఏళ్లుగా చిత్రసీమలో నిలదొక్కుకునేలా చేసిందని రాధిక చెప్పారు. సినిమాల్లోకి రావాలంటే అదృష్టం ఉండాలని, నిలదొక్కుకోవాలంటే కృషి ఉండాలని నమ్ముతానని కూడా ఆమె చెప్పారు.

radhika in rajinikanth role for thai kizhavi

ఇక ఈ సినిమాలో మేకప్‌తో రోజూ 4 గంటల సమయం పట్టేదని చెప్పిన రాధిక.. ఈ విషయంలో తనకు కమల్‌హాసన్‌ ప్రేరణ అని తెలిపారు. తెరపై ఎప్పుడూ కథా పాత్ర మాత్రమే కనిపించాలని కమల్‌ చాలా ఏళ్ల క్రితం చెప్పిన మాటను ఇంకా మనసులో పదిలంగా దాచుకుని దానికి తగ్గట్టుగా కష్టపడి పని చేస్తున్నానని రాధిక తెలిపారు. రాధిక భర్త శరత్‌ కుమార్‌ మాట్లాడుతూ తన భార్య గెలిస్తే తానూ గెలిచినట్టేనని, తాను నటించిన ‘ఆళి’, రాధిక ‘తాయ్‌ కిళవి’ ఈ నెల 27నే విడుదలవుతున్నాయని చెబుతూ ఆనందించారు.

అన్నట్లు ఈ సినిమా నిర్మాతల్లో ప్రముఖ తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్‌ కూడా ఉన్నారు. సుధాన్‌ సుందరంతో కలసి ఆయన ఈ సినిమాను నిర్మించారు. దర్శకుడు శివకుమార్‌ మురుగేశన్‌ మీద నమ్మకంతో ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు శివ కార్తికేయన్‌.

ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Radhika Sarathkumar
  • #Rajinikanth
  • #Thaai Kizhavi

Also Read

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

related news

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

trending news

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

37 mins ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

16 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

17 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

17 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

20 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

16 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

17 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

18 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

21 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version