Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » విజయ్ సేతుపతికి మద్దతు పలుకుతున్న రాధిక..!

విజయ్ సేతుపతికి మద్దతు పలుకుతున్న రాధిక..!

  • October 18, 2020 / 09:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ సేతుపతికి మద్దతు పలుకుతున్న రాధిక..!

టెస్టుల్లో 800 వికెట్లు పడగొట్టి ప్రపంచ రెకార్డ్ సృష్టించిన శ్రీలంక మాజీ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు. ఇతని జీవితం చాలా ఎమోషనల్ జర్నీ అన్న సంగతి చాలా మందికి తెలీదు. ముత్తయ్య మురళీ ధరన్ గురించి మనకు తెలియని విషయాలను వెండితెర పై ఆవిష్కరించాలని తమిళ దర్శకుడు ఎం.ఎస్.శ్రీపతి డిసైడ్ అయ్యాడు. అందుకు విజయ్ సేతుపతిని హీరోగా ఎంచుకున్నాడు. ఈ మధ్యనే ఫస్ట్ లుక్ కూడా విడుదలయ్యింది. అయితే మురళీ ధరన్ గెటప్లో విజయ్ సేతుపతిని చూసిన కోలీవుడ్ ప్రేక్షకులు.. తట్టుకోలేక విమర్శలు చెయ్యడం మొదలుపెట్టారు.

సీనియర్ డైరెక్టర్ భారతీ రాజా కూడా ‘విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకోవాలంటూ’ సలహాలు ఇవ్వడం మనం చూస్తూ వచ్చం. అయితే తాజాగా ఈ కామెంట్స్ ను ప్రముఖ సీనియర్ హీరోయిన్ రాధిక ఖండించారు. అంతేకాదు విజయ్ సేతుపతిని వెనకేసుకొచ్చారు కూడా..! ఆమె మాట్లాడుతూ.. “విజయ్‌ సేతుపతిని… ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌లో నటించకూడదంటున్నారు.మీకేమి పనిలేదా..? హైదరాబాద్‌… సన్‌రైజర్స్‌ టీం కు మురళీధరన్‌ హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ టీం కూడా ఓ తమిళ రాజకీయ నాయకుడిదే కదా…!

మీరు వాళ్ళను ఎందుకు ప్రశ్నించరు.? విజయ్ సేతుపతి ఒక నటుడు. నటుడిని, క్రికెటర్‌ని కలపకండి. సన్‌రైజర్స్‌, సన్‌టీవీ ఓనర్లు ఎన్నో ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. అయినా సరే వాళ్ళు రాజకీయాలను, స్పోర్ట్స్‌ను, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాలను ప్రొఫెషనల్‌గా హ్యాండిల్ చెయ్యడం లేదా.? రాజకీయాలకు అతీతంగా సినిమా పరిశ్రమను ఎందుకు చూడలేకపోతున్నారు. ఏదో గొడవ పడాలని నేను ఈ ట్వీట్ వెయ్యడం లేదు. సినిమా ఇండస్ట్రీకి మద్దతుగా మాత్రమే ఈ ట్వీట్ వేస్తున్నాను. అందుకే సన్‌రైజర్స్ పేరును వాడాల్సి వచ్చింది” అంటూ రాధిక తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #800 Movie
  • #Actor Vijay Sethupathi
  • #Hero Vijay Sethupathi
  • #Radhika
  • #Vijay Sethupathi

Also Read

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

related news

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

trending news

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 hour ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

21 hours ago
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

24 hours ago

latest news

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

2 hours ago
Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

1 day ago
Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version