Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

  • September 24, 2026 / 01:29 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

లారెన్స్‌ నుండి సినిమా వచ్చి మూడేళ్లు అయింది తెలుసా? ఏంటీ నమ్మడం లేదా. లారెన్స్‌ హీరోగా నటించి.. ఆఖరిగా వచ్చిన సినిమా ‘జిగర్తండా డబుల్‌ ఎక్స్‌’. ఆ సినిమా 2023 నవంబరులో వచ్చింది. ఆ తర్వాత ఇప్పటివరకు కొత్త సినిమా రాలేదు. కొన్ని రోజులు కొత్త సినిమా కథలు వినకుండా, సినిమాలు చేయకుండా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన ఆ గ్యాప్‌ను కవర్‌ చేసేయాలని ఫిక్స్‌ అయిపోయినట్లున్నారు. అందుకే వరుస కథలు ఓకే చేసి.. సెట్స్‌ మీదకు ఎక్కించేశారు. ఇంకొన్ని త్వరలో పట్టాలెక్కేస్తాయి. అలా లారెన్స్‌ లైనప్‌ మామూలుగా లేదు.

Raghava Lawrence

ప్రస్తుతం లారెన్స్‌ చేస్తున్న సినిమాల లిస్ట్‌.. లేటెస్ట్‌ సమాచారం ప్రకారం చూస్తే.. రమేశ్‌ వర్మ దర్శకత్వంలో ‘కాల భైరవ’ అనే సినిమా చేస్తున్నారు. ‘మహావీర్‌ కర్ణ’ కూడా వీరి కాంబోలోనే ఉంది. వెట్రిమారన్‌ కథతో ‘అధిగారం’ అనే సినిమలో ఓకే చెప్పారు. సొంత దర్శకత్వంలో ‘దుర్గ’ అనే సినిమాను కొన్ని నెలల క్రితమే స్టార్ట్‌ చేశారు. వెంకట్‌ మోహన్‌ దర్శకత్వంలో ‘హంటర్‌’ అనే మరో సినిమాను ఇటీవల అనౌన్స్‌ చేసి స్టార్ట్ చేశారు.

లోకేశ్‌ కనగరాజ్‌ అందించిన కథతో ‘బెంజ్‌’నే మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. స్వీయ దర్శకత్వంలోనే ‘కాంచన 4’ ఉంది. అయితే ‘దుర్గ’, ఇదీ ఒకే అని మరో టాక్‌ కూడా ఉంది. ఇవి కాకుండా ‘బుల్లెట్‌’ అనే సినిమాలో ఎక్స్‌టెండెడ్‌ కేమియోలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని, పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉంది. ఇలా లారెన్స్‌ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఇవన్నీ కాకుండా తెలుగులో ఓ స్టార్‌ హీరోను డైరెక్ట్‌ చేసే పనుల్లోనూ ఉన్నారు అని మరో సమాచారం.

ఇలా రానున్న రెండు, మూడేళ్లలో వరుస సినిమాలు చేసే పనిలో ఉన్నారు లారెన్స్‌. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్తారు అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత ఆయనే ఇప్పుడు కాదు అంటూ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో మరికొన్ని ఏళ్లు లారెన్స్‌ను వెండితెరపై చూడొచ్చు.

భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #adhigaraam
  • #Benz
  • #Durga
  • #Karna
  • #Raghava Lawrence

Also Read

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

related news

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

trending news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

20 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

20 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

21 hours ago

latest news

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

37 mins ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

21 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

22 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

23 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version